Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sourab-ganguly0e31f604-6ea0-4809-8fb7-1516e8aa5bb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sourab-ganguly0e31f604-6ea0-4809-8fb7-1516e8aa5bb5-415x250-IndiaHerald.jpgజూలై నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లకు సంబంధించిన సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. అయితే ఇందుకు సంబంధించిన జట్టు వివరాలను కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టీమ్ ఇండియా సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టుపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది యంగ్ ప్లేయర్స్ కు జట్టులో చోటు కల్పించిన సెలెక్టర్లు మరి కొంతమంది విషయంలో మాత్రం పక్షపాత ధోరణితోనే వ్యవహరించారు అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు విమర్శలు చSourab ganguly{#}West Indies;sourav ganguly;BCCI;Abhimanyu Mithun;Indiaఆ ఇద్దరినీ పక్కన పెట్టడంతో.. ఆశ్చర్యపోయా : గంగూలిఆ ఇద్దరినీ పక్కన పెట్టడంతో.. ఆశ్చర్యపోయా : గంగూలిSourab ganguly{#}West Indies;sourav ganguly;BCCI;Abhimanyu Mithun;IndiaFri, 30 Jun 2023 09:15:00 GMTజూలై నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లకు సంబంధించిన సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. అయితే ఇందుకు సంబంధించిన జట్టు వివరాలను కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టీమ్ ఇండియా సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టుపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది యంగ్ ప్లేయర్స్ కు జట్టులో చోటు కల్పించిన సెలెక్టర్లు మరి కొంతమంది విషయంలో మాత్రం పక్షపాత ధోరణితోనే వ్యవహరించారు అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అటు దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను వదిలేసి కేవలం ఐపిఎల్ లో మాత్రమే మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్లను జట్టులోకి ఎంపిక చేయడం ఏంటి అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్స్ కూడా టీమిండియా సెలెక్టర్ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల టీమిండియా వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు గురించి భారత మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న సర్పరాజ్ ఖాన్, అభిమన్య ఈశ్వరన్ లను జట్టులోకి ఎంపిక చేయకపోవడం నిజంగా తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ సౌరబ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొంతకాలం నుంచి దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి అదరగొడుతున్న సర్ఫారాజ్, అభిమన్యు ఈశ్వరన్ లకు భారత జట్టులో చోటు కల్పించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక రానున్న రోజుల్లో అయినా వారిద్దరిని కూడా జట్టులోకి తీసుకోవాలి అంటూ సూచించాడు ఈ మాజీ ఆటగాడు. అయితే మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఇక జట్టు సెలక్షన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ఇదే రీతిలో స్పందిస్తున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>