MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff927a45-da32-4d63-82db-dcbf1eacb689-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff927a45-da32-4d63-82db-dcbf1eacb689-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. పెళ్లి జరిగిన 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరికీ పాప పుట్టింది. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన జూన్20 న అపోలో హాస్పిటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివెరిసాయి. అయితే నేడు ఉపాసన రాంచరణ్ దంపతుల కూతురి బారసాల వేడుక జరగబోతుందని తెలుస్తోంది. మెగా లిటిల్ ప్రిన్సెస్ నేమ్ జరుపుతున్నారు మెగా కుటుంబం ఈ క్రమంలోని దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున జరుపుTollywood{#}Darling;shankar;Upasana;Pawan Kalyan;Ram Charan Teja;marriage;ram pothineni;media;Cinemaఈరోజే రామ్ చరణ్ కూతురి బారసాల.. మెగా ప్రిన్సెస్ పేరేంటో తెలుసా..!?ఈరోజే రామ్ చరణ్ కూతురి బారసాల.. మెగా ప్రిన్సెస్ పేరేంటో తెలుసా..!?Tollywood{#}Darling;shankar;Upasana;Pawan Kalyan;Ram Charan Teja;marriage;ram pothineni;media;CinemaFri, 30 Jun 2023 15:18:14 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. పెళ్లి జరిగిన 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరికీ పాప పుట్టింది. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన జూన్20 న అపోలో హాస్పిటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివెరిసాయి. అయితే నేడు ఉపాసన రాంచరణ్ దంపతుల కూతురి బారసాల వేడుక జరగబోతుందని తెలుస్తోంది. మెగా లిటిల్ ప్రిన్సెస్ నేమ్ జరుపుతున్నారు మెగా కుటుంబం ఈ క్రమంలోని దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున జరుపుతున్నారు. 

ఇందుకు సంబంధించిన ఒక వీడియోని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేసింది. ఈ సందర్భంగా తన డార్లింగ్ కు పేరు పెట్టబోతున్నట్లుగా అనౌన్స్ చేసింది ఉపాసన. రామ్ చరణ్ ఉపాసన కూతురి బారసాల వేడుకలు కొణిదల మరియు కామినేని తో పాటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ సైతం సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. దానితోపాటు మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరుని ఇప్పటికే ఖరారు చేశారట మెగా కుటుంబం. అయితే మెగా ప్రిన్సెస్ పేరుని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూతురు పేరు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంది.

దీంతో ఉపాసన షేర్ చేసిన పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇంకా త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ తర్వాత సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రామ్ చరణ్..!!



RRR Telugu Movie Review Rating

ఆ విధంగా సీఎం ను అవమానించిన సూపర్ స్టార్ కృష్ణ...!!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>