MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf7782091-4c06-4882-bcd7-431cb499efb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf7782091-4c06-4882-bcd7-431cb499efb2-415x250-IndiaHerald.jpgనటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమల రామన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన చాలా ఘనంగా జరిగింది. అయితే హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య సైతం హాజరు అయ్యాడు. ఈ క్రమంలోనే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. Tollywood{#}vimala raman;Balakrishna;Mamta Mohandas;Legend;Ashish Vidyarthi;ajay;MLA;Cancer;Audience;Cinemaసీనియర్ నటులపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య..!?సీనియర్ నటులపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య..!?Tollywood{#}vimala raman;Balakrishna;Mamta Mohandas;Legend;Ashish Vidyarthi;ajay;MLA;Cancer;Audience;CinemaFri, 30 Jun 2023 15:30:00 GMTనటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమల రామన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన చాలా ఘనంగా జరిగింది. అయితే హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య సైతం హాజరు అయ్యాడు. ఈ క్రమంలోనే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. 

ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడుతూ ..కథ మరియు పాత్రల్లోలీనమయ్యేలా చేసే అరుదైన సినిమాలలో రుద్రంగి సినిమా కూడా ఒకటి అని ..జగపతిబాబు ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో గొప్ప గొప్ప పాత్రలో నటించరు అని.. తన కెరియర్లో లెజెండ్ రంగస్థలం సినిమాలో ఆయన నటన అమోఘం అని.. ఆయన కోసమే సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి తరలివచ్చారని.. అంతలా ఆయన నటన ఉంటుందని తెలిపాడు ప్రతి క్యారెక్టర్ లో కూడా జీవించి చేయడం అందరికీ సులువైన పని కాదు.. అలాంటి పాత్రలో జీవించే గొప్ప నటుడు జగపతిబాబు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక భారతీయ చలనచిత్ర సీమలోనే చాలా గొప్ప నటుడు మేమంతా ఎప్పుడో మా జీవనం కోసం నటించడం లేదు. ఆ స్టేజ్ నేమ్ మీకు ఎప్పుడు దాచేసాము..ఇప్పుడు అంతా సినీ ఇండస్ట్రీకి బతికించడం కోసమే మేము ఇంకా నటిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నాడు బాలకృష్ణ. సీనియర్ హీరోలని అందరినీ దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అనంతరం మమతా మోహన్దాస్ గురించి మాట్లాడుతూ ఆమె స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరవనిత క్యాన్సర్ బారిన పడ్డ ఈమె క్యాన్సర్ అనే భయాన్ని దాటి ఇప్పుడు ధైర్యంగా పోరాడి మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. ఎంతోమంది మహిళలకు ఈమె ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య..!!



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ కూతురికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన శర్వానంద్..!?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>