Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/smith703c7de7-4d79-4a05-9b16-15cbc78c6ce4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/smith703c7de7-4d79-4a05-9b16-15cbc78c6ce4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంతో ఉత్కంఠ భరితమైన పోరు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. యాషెష్ సిరీస్ లో భాగంగా ఈ రెండు జట్లు కూడా తలబడుతూ ఉన్నాయ్. అయితే ఈ టెస్ట్ సిరీస్ ను రెండు జట్లు ఎంత గౌరవంగా భావిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్లో విజయం సాధిస్తే చాలు ఏకంగా వరల్డ్ కప్ గెలిచాము అనంతగా ఆనంద పడిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతూ ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా అదిరిపోయే ప్రదరSmith{#}Sachin Tendulkar;Australia;World Cup;India;INTERNATIONALసెంచరీలలో.. రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన స్మిత్?సెంచరీలలో.. రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన స్మిత్?Smith{#}Sachin Tendulkar;Australia;World Cup;India;INTERNATIONALFri, 30 Jun 2023 18:55:00 GMTప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంతో ఉత్కంఠ భరితమైన పోరు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. యాషెష్ సిరీస్ లో భాగంగా ఈ రెండు జట్లు కూడా తలబడుతూ ఉన్నాయ్. అయితే ఈ టెస్ట్ సిరీస్ ను రెండు జట్లు ఎంత గౌరవంగా భావిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్లో విజయం సాధిస్తే చాలు ఏకంగా వరల్డ్ కప్ గెలిచాము అనంతగా ఆనంద పడిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ప్రస్తుతం జరుగుతున్న ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతూ  ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు.



 అయితే మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. ఇటీవల  రెండో మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. కాగా ఇక ఇటీవల రెండో మ్యాచ్లో సెంచరీ తో చెలరేగి పోయిన స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన టెస్ట్ కెరియర్ లో  ఏకంగా 32వ సెంచరీ నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో  ఓవరాల్గా 44వ శతకాన్ని నమోదు చేశాడు  అని చెప్పాలి. సెంచరీ తో చెలరేగిపోయిన స్మిత్ మరో రికార్డ్ కూడా సృష్టించాడు. ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు స్మిత్.


 ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ 41 సెంచరీలతో ఉండగా సమిత్ 42 సెంచరీలు చేసాడు. ఇక దీంతోపాటు మరో రికార్డును కూడా స్మిత్ ఖాతాలో చేరిపోయింది అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో ఆస్ట్రేలియా తరఫున దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా 32 సెంచరీలతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో టాప్ లో ఉండగా, జాక్ కలిస్ 45, రికీ పాంటింగ్ 41 సెంచరీలతో ఈ జాబితాలో ఉన్నారు అని చెప్పాలి. కాగా రెండో టెస్టులో  ఆస్ట్రేలియా  జోరు చూస్తే..రెండు మ్యాచ్ లలో కూడా విజయం సాధించేలాగే కనిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ విధంగా సీఎం ను అవమానించిన సూపర్ స్టార్ కృష్ణ...!!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>