Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1f6a0875-c063-43cf-9bb0-8267436e3469-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1f6a0875-c063-43cf-9bb0-8267436e3469-415x250-IndiaHerald.jpgరీ సెంట్ సమయం లో మెగా అభిమానులను పండుగ చేసుకునేలా చేసిన వార్త రామ్ చరణ్ మరియు ఉపాసనలు తల్లితండ్రులు అవ్వడమే. పండింటి ఆడబిడ్డకు జన్మని ఇచ్చినందుకు రామ్ చరణ్ మరియు ఉపాసనకి ఎంత ఆనందం గా ఉన్నిందో వారి ముఖాలను చూసే చెప్పేయొచ్చు.ఈ బిడ్డ ని తమ అదృష్టం గా భావిస్తాము, అపురూపంగా చూసుకుంటాము అంటూ చిరంజీవి మీడియా ముందు చెప్పిన మాటలను మనం మరచిపోలేము.ఇక అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాప నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వాములం ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దానికి రామ్ చరణ్ ప్రత్యేకంగా మీడియsocialstars lifestyle{#}festival;Anandam;Ram Charan Teja;Director;media;Chiranjeevi;Manam;Chitram;Cinemaదానికోసం అంత ఖర్చు పెట్టిన రాంచరణ్ దంపతులు....!!దానికోసం అంత ఖర్చు పెట్టిన రాంచరణ్ దంపతులు....!!socialstars lifestyle{#}festival;Anandam;Ram Charan Teja;Director;media;Chiranjeevi;Manam;Chitram;CinemaFri, 30 Jun 2023 12:17:20 GMTరీ సెంట్ సమయం లో మెగా అభిమానులను పండుగ చేసుకునేలా చేసిన వార్త రామ్ చరణ్ మరియు ఉపాసనలు తల్లితండ్రులు అవ్వడమే. పండింటి ఆడబిడ్డకు జన్మని ఇచ్చినందుకు రామ్ చరణ్ మరియు ఉపాసనకి ఎంత ఆనందం గా ఉన్నిందో వారి ముఖాలను చూసే చెప్పేయొచ్చు.ఈ బిడ్డ ని తమ అదృష్టం గా భావిస్తాము, అపురూపంగా చూసుకుంటాము అంటూ చిరంజీవి మీడియా ముందు చెప్పిన మాటలను మనం మరచిపోలేము.ఇక అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాప నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వాములం ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దానికి రామ్ చరణ్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృతఙ్ఞతలు కూడా తెలియచేసిన సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద డాక్టర్లు మొత్తం ఇక్కడే ఉన్నారు కాబట్టి డెలివరీ విషయం లో మేము అసలు భయపడలేదు. చాలా సజావుగా సాగింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అలా సజావుగా సాగడానికి చాలా ఖర్చు అయ్యిందట. విదేశాల నుండి డాక్టర్స్ ని పిలిపించి మరీ డెలివరీ చేయించారట. 

వీటి మొత్తానికి ఖర్చు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల వరకు అయ్యిందని అంటున్నారు. బిడ్డని సేఫ్ గా డెలివర్ చెయ్యడానికి,డెలివరీ అయినా బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని టెస్ట్ చెయ్యడానికి, ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే వెంటనే పరిష్కరించేందుకు వివిధ రకాల స్పెషలిస్ట్స్ ని పిలిపించారట. అలా ఒక మహారాణి లాగ ఈ భూమి మీదకి అడుగుపెట్టింది రామ్ చరణ్ కూతురు. ఆమెకి ఇంకా ఎలాంటి పేరు పెట్టలేదు కానీ, సోషల్ మీడియా లో అభిమానులు ఆమెని రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. జులై లో నేనే అధికారికంగా ప్రకటిస్తానని రామ్ చరణ్ ఇది వరకే తెలిపాడు. అభిమానులు అందుకోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే గత ఏడాది నుండి ఆయన ప్రముఖ డైరెక్టర్ శంకర్ తో కలిసి 'గేమ్ చేంజర్' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది, వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. అయితే ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లేదా గ్లిమ్స్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో మొన్న పెద్ద నెగటివ్ ట్రెండ్ చేసారు. అది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.ఇంకా ఈ సినిమాకి సంబంధించి 80 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. సంక్రాంతికి విడుదల అయ్యే ఛాన్స్ కూడా లేదు అంటున్నారు, చూడాలి మరి ఈ చిత్రం విడుదల అవుతుందో అనేది.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>