MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh82278898-0b7c-41ca-bc46-8805a8b10beb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh82278898-0b7c-41ca-bc46-8805a8b10beb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం తన ఫిజిక్ తో ఎందరినో ఆకట్టుకుంది ఈమె. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ దాదాపుగా టాలీవుడ్ లో నాలుగేళ్లపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఇక అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సౌత్ లో అగ్ర హీరోయిన్గా ఉన్న ఈమె బాలీవుడ్ లో కూడా తన అందంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంRakul Preeth Singh{#}Korea; South;Akkineni Nagarjuna;Interview;Audience;rakul preet singh;Tollywood;Telugu;Hero;bollywood;Cinemaఆ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడం వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది.. రకుల్ ప్రీత్ సింగ్..!?ఆ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడం వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది.. రకుల్ ప్రీత్ సింగ్..!?Rakul Preeth Singh{#}Korea; South;Akkineni Nagarjuna;Interview;Audience;rakul preet singh;Tollywood;Telugu;Hero;bollywood;CinemaFri, 30 Jun 2023 18:32:47 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం తన ఫిజిక్ తో ఎందరినో ఆకట్టుకుంది ఈమె. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ దాదాపుగా టాలీవుడ్ లో నాలుగేళ్లపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఇక అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది  సౌత్ లో అగ్ర హీరోయిన్గా ఉన్న ఈమె బాలీవుడ్ లో కూడా తన అందంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూ కు రావడం జరిగింది. 

ఇందులో భాగంగానే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రకుల్ ప్రీత్ సింగ్మ్ అయితే తనకు సౌత్ లో అవకాశాలు తగ్గడానికి కారణం ఏంటని అడగగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆమె క్లారిటీ ఇచ్చింది. తనకు టాలీవుడ్ లో చాలా మంచి గుర్తింపు ఉంది అని అక్కడే నాకు భారీగా అవకాశాలు వచ్చాయని.. కెరియర్ మంచి పిక్స్ సమయంలో ఉన్నప్పుడు ఒక సీనియర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాను అని.. ఇక ఆ సన్నివేశాలు ఆడియన్స్ కి నచ్చలేదు అని.. ఆడియన్స్ దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు అని.. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.

ఇక అప్పటినుండి తనకి సౌత్ లో అవకాశాలు రావడం తగ్గిపోయాయి అని..ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్లు టాలీవుడ్ సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున ని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసి ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ కిస్ చేసిన ఏకైక హీరో నాగార్జున మాత్రమే. ఇక నాగార్జున నటించిన మన్మధుడు 2 లో వీరిద్దరూ ఘాటైన రొమాన్స్ తో రెచ్చిపోయారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ విధంగా సీఎం ను అవమానించిన సూపర్ స్టార్ కృష్ణ...!!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>