Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee901a0b1-fd2b-4a98-90f5-97961922be6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee901a0b1-fd2b-4a98-90f5-97961922be6a-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తే పాతవాళ్లకు అవకాశాలు తగ్గడం సాధారణంగా జరుగుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలగగా తర్వాత రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సత్తా చాటారు.ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. అయితే ఒకానొక దశలో కృష్ణ పని అయిపోయిందని కామెంట్లు వినిపించగా ఆ సమయంలో కృష్ణకు పూర్వ వైభవం తెచ్చిపెట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు నంsocialstars lifestyle{#}Govinda;Akkineni Nagarjuna;Soundarya;Brahmanandam;krishna;sobhan babu;SV museum;Fort;Makar Sakranti;Jr NTR;kalyan;ram pothineni;Industry;Blockbuster hit;Cinemaఅప్పట్లో మెగాస్టార్ కి యువసామ్రాట్ కి షాక్ ఇచ్చిన కృష్ణ....!!అప్పట్లో మెగాస్టార్ కి యువసామ్రాట్ కి షాక్ ఇచ్చిన కృష్ణ....!!socialstars lifestyle{#}Govinda;Akkineni Nagarjuna;Soundarya;Brahmanandam;krishna;sobhan babu;SV museum;Fort;Makar Sakranti;Jr NTR;kalyan;ram pothineni;Industry;Blockbuster hit;CinemaFri, 30 Jun 2023 12:20:01 GMTసినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తే పాతవాళ్లకు అవకాశాలు తగ్గడం సాధారణం గా జరుగుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు దాదాపు గా మూడు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలగగా తర్వాత రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సత్తా చాటారు.ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. అయితే ఒకానొక దశలో కృష్ణ పని అయిపోయిందని కామెంట్లు వినిపించగా ఆ సమయంలో కృష్ణకు పూర్వ వైభవం తెచ్చిపెట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు నంబర్ వన్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో కృష్ణకు జోడీగా సౌందర్య నటించి మెప్పించారు.

1994 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సినిమాలలో టాప్ గా నిలిచింది. నెంబర్ వన్ సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు ముగ్గురు మొనగాళ్లు రిలీజ్ కాగా వారం రోజుల తర్వాత గోవింద గోవింద విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయం లో ఫెయిల్ అయ్యాయి. నెంబర్ వన్ సినిమా మాత్రం అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది. మహేశ్ ఆనంద్, కోట శ్రీనివాసరావు ఈ సినిమా లో విలన్లుగా నటించారు. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమా కు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా లో కృష్ణ విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. కృష్ణసినిమా లో యంగ్ గా కనిపించారు. ఈ సినిమా ఫలితాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత షాకవ్వడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>