TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss7-rashmi77ab247b-03ac-4a1d-8abe-5ab6e4d37ba2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss7-rashmi77ab247b-03ac-4a1d-8abe-5ab6e4d37ba2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేక్షకులకు, టీవీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు రష్మీ గౌతమ్. ఈమె ఎంతలా పాపులర్ అయింది అంటే ఇక తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అడప దడపా సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటూ యువతను ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా క్రేజీ సంపాదించుకున్న ఈమె ఇటీవల విడుదల చేసిన తన హాట్ ఫోటోలతో యువతను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మికి తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది. ఇక ఈమెకు ఒక కంటెస్టెంట్గా పాల్గొBIGBOSS7;RASHMI{#}Sridevi Kapoor;Jabardasth;rana daggubati;rashmi gautham;Bigboss;Rashami Desai;television;News;Teluguటీవీ:బిగ్ బాస్ కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మీ..!టీవీ:బిగ్ బాస్ కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మీ..!BIGBOSS7;RASHMI{#}Sridevi Kapoor;Jabardasth;rana daggubati;rashmi gautham;Bigboss;Rashami Desai;television;News;TeluguFri, 30 Jun 2023 02:00:00 GMTతెలుగు సినీ ప్రేక్షకులకు, టీవీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు రష్మీ గౌతమ్. ఈమె ఎంతలా పాపులర్ అయింది అంటే ఇక తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అడప దడపా సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటూ యువతను ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా క్రేజీ సంపాదించుకున్న ఈమె ఇటీవల విడుదల చేసిన తన హాట్ ఫోటోలతో యువతను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మికి తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది.

ఇక ఈమెకు ఒక కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశం రాగా రేమ్యునరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈసారి హోస్ట్ గా రానా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే .ఇక ఈ షోలో పాల్గొనడానికి రష్మీ గౌతమ్ కూడా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా రష్మి గౌతమ్ జబర్దస్త్ లో ఒక్కోషోకి రెండు లక్షల రూపాయల వరకు పారిపోషకం అందుకుంటున్న విషయం తెలిసిందే..అందుకే దీనికి తగ్గట్టుగా ఆమె పారితోషకం కావాలని డిమాండ్ చేస్తుంది.

ఇక ఆ రేంజ్ లో పారితోషకం అంటే షో నిర్వాహకులు కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇక ఆ రేంజ్ లోనే తనకు పారితోషకం ఇస్తే పాటిస్పేట్ చేస్తానని లేకపోతే రాను అని ఖరాఖండిగా కూడా చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె పెడుతున్న కండిషన్ కి బిగ్ బాస్ నిర్వహకులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. మొత్తానికి అయితే రష్మి గౌతమ్ చేస్తున్న డిమాండ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో హోస్ట్ గా పనిచేస్తున్న ఈమె ఇటీవలే సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.



RRR Telugu Movie Review Rating

పైట పక్కకు జరిపి అందాలు చూపిస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>