MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hassan73512b04-54b4-44b9-8652-651dc4a08bf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hassan73512b04-54b4-44b9-8652-651dc4a08bf6-415x250-IndiaHerald.jpgయూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన సినిమా 'భారతీయుడు'. ఈ చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు శంకర్ సీక్వెల్ తీస్తున్నారు.ఈ మూవీని తమిళ్ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఇండియన్ 2 కోసం షూట్ చేసిన కొన్ని సీన్లు ఇప్పుడు ఉపయోగించడం లేదు. వాటితో ఇండియన్ 3 సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు" అన్నారు. మరోవైపు ఈ సినిమాలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.ఇంకా అంతేకాదు, శంకర్ కు ఖరీదైన వాచ్ ను గిKAMAL HASSAN{#}Tamilnadu;Siddharth;Gift;rakul preet singh;Darsakudu;Indian;Tamil;shankar;Director;News;Cinemaభారతీయుడు 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?భారతీయుడు 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?KAMAL HASSAN{#}Tamilnadu;Siddharth;Gift;rakul preet singh;Darsakudu;Indian;Tamil;shankar;Director;News;CinemaFri, 30 Jun 2023 16:31:00 GMTయూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన సినిమా 'భారతీయుడు'. ఈ చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత  దర్శకుడు శంకర్ సీక్వెల్ తీస్తున్నారు.ఈ మూవీని తమిళ్ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఇండియన్ 2 కోసం షూట్ చేసిన కొన్ని సీన్లు ఇప్పుడు ఉపయోగించడం లేదు. వాటితో ఇండియన్ 3 సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు" అన్నారు. మరోవైపు ఈ సినిమాలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.ఇంకా అంతేకాదు, శంకర్ కు ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఈ వాచ్ ధర సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీనిపై శంకర్ ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ఈ సినిమా అవుట్‌ పుట్ విషయంలో శంకర్‌ తో పాటూ కమల్ హాసన్ కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.


ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ గురించి కొన్నాళ్లుగా సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు ఓ క్లారిటీ తెలుస్తోంది. ఇండియన్2 సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చని సమాచారం.ఈ మూవీ వచ్చే సమ్మర్ రేస్‌లో నిలవనుందని ఇన్‌ సైడ్ టాక్ నడుస్తోంది. ఇక 'భారతీయుడు 2' చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాగా పెలతాయి అని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా షూట్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యిందట.'ఇండియన్ 2' (భారతీయుడు 2) నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, విజువల్స్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు ఉదయనిది స్థాలిన్.



RRR Telugu Movie Review Rating

ఆ విధంగా సీఎం ను అవమానించిన సూపర్ స్టార్ కృష్ణ...!!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>