HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7001396c-4a20-42f2-84a2-276abbfa295d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7001396c-4a20-42f2-84a2-276abbfa295d-415x250-IndiaHerald.jpgపచ్చి టమోట మన ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఈ టమాటాలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. పచ్చి టమాటాలోని పోషకాలు చాలా వ్యాధుల నుండి మనలను కాపాడతాయి. పచ్చి టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై వాటిని అస్సలు విడిచిపెట్టకుండా తింటారు.ఆకుపచ్చ టమాటాలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా బలపరుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుHEALTH{#}Vitamin C;Potassium;Sodium;Pregnantపచ్చి టమోట ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?పచ్చి టమోట ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?HEALTH{#}Vitamin C;Potassium;Sodium;PregnantFri, 30 Jun 2023 16:48:55 GMTపచ్చి టమోట ఆరోగ్యానికి ఎంత మంచిదంటే ?

పచ్చి టమోట మన ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఈ టమాటాలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. పచ్చి టమాటాలోని పోషకాలు చాలా వ్యాధుల నుండి మనలను కాపాడతాయి. పచ్చి టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై వాటిని అస్సలు విడిచిపెట్టకుండా తింటారు.ఆకుపచ్చ టమాటాలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా బలపరుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పచ్చి టమాటాలో ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా అవసరం.అలాగే గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదలకు ఇది అవసరం. ఇది ఖచ్చితంగా నరాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది.పచ్చి టమాటాలో లైకోపీన్ అనేది ఉంటుంది. 


ఇది ఖచ్చితంగా దాని ఎరుపు రంగును ఇస్తుంది. ఇంకా అలాగే ఇది సహజ వర్ణద్రవ్యంగా పరిగణించబడే కెరోటినాయిడ్ రకం. ఇంకా అలాగే  మీ ఎముకలు బలహీనంగా ఉంటే అలాగే మీకు నిరంతరం ఒళ్లు నొప్పులు వేధిస్తుంటే.. మీరు పచ్చి టమోటాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రీన్ టమాటాలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బాగా బలపరుస్తాయి.ఇంకా వాటి సాంద్రతను పెంచుతాయి. ఈ పచ్చి టమాటాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. పచ్చి టమాటాల్లో సోడియం తక్కువగానూ ఇంకా పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. ఇది రక్తపోటును చాలా ఈజీగా అదుపులో ఉంచుతుంది. ఇంకా అలాగే, పచ్చి టమోటాలు చర్మానికి గొప్ప వరం. ఈ పచ్చి టమాటాలోని విటమిన్-సి చర్మాన్ని ఎక్కువ కాలం పాటు చాలా యవ్వనంగా ఉంచుతుంది.కాబట్టి ఖచ్చితంగా పచ్చి టమాట తినండి.ఎలాంటి రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.



RRR Telugu Movie Review Rating

ఆ విధంగా సీఎం ను అవమానించిన సూపర్ స్టార్ కృష్ణ...!!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>