TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/itel-a60s-mobile36489adc-d5a5-42af-9153-7d5b9a6e2d24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/itel-a60s-mobile36489adc-d5a5-42af-9153-7d5b9a6e2d24-415x250-IndiaHerald.jpgప్రముఖ చైనీస్ తయారీ మొబైల్ బ్రాండెడ్ సంస్థ..itel స్మార్ట్ మొబైల్ రూ.10లోపు సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ నెలలో ప్రారంభం itel -S23 ఈ మొబైల్..8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ లో కలదు.ఈ మొబైల్ ధర రూ.8,799 రూపాయలకి అందిస్తోంది.గత మార్చిలో..ITEL P40,ITELA60 బ్రాండెడ్ కలిగిన స్మార్ట్ మొబైల్ ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది.ఇప్పుడు ఈ కంపెనీ ITEL A60S అనే అప్గ్రేడ్ మొబైల్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ లో రాబోయే బడ్జెట్ స్మార్ట్ మొబైల్ ఇదే. ఈ స్మార్ట్ మొబైల్ యITEL;A60S;MOBILE{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Amazon;Indian;ram pothineniబుల్లి పిట్ట: రూ.7 వెలకే స్మార్ట్ మొబైల్ లాంచ్..!!బుల్లి పిట్ట: రూ.7 వెలకే స్మార్ట్ మొబైల్ లాంచ్..!!ITEL;A60S;MOBILE{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Amazon;Indian;ram pothineniFri, 30 Jun 2023 13:00:00 GMTప్రముఖ చైనీస్ తయారీ మొబైల్ బ్రాండెడ్ సంస్థ..itel స్మార్ట్ మొబైల్ రూ.10లోపు సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ నెలలో ప్రారంభం itel -S23 ఈ మొబైల్..8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ లో కలదు.ఈ మొబైల్ ధర రూ.8,799 రూపాయలకి అందిస్తోంది.గత మార్చిలో..ITEL P40,ITELA60 బ్రాండెడ్ కలిగిన స్మార్ట్ మొబైల్ ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది.ఇప్పుడు ఈ కంపెనీ ITEL A60S అనే అప్గ్రేడ్ మొబైల్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ లో రాబోయే బడ్జెట్ స్మార్ట్ మొబైల్ ఇదే. ఈ స్మార్ట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ని రివిల్ చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

అమెజాన్ ప్రమోషన్స్ పేజీలో ITEL మొబైల్ గురించి 8GB ram ఉండనుందని తెలిపింది.. అయితే ఇందులో 4 జిబి ర్యామ్+4 జిబి వర్చువల్ రామ్ కలదు.. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ఈ మొబైల్ రాబోతున్నది..ITEL A60S మొబైల్ 7K కింద ఇండియాలో ఫస్ట్ 8GB ram స్మార్ట్ జాబితా ఇదేనని తెలియజేస్తోంది ఈ మొబైల్ ధర కేవలం రూ.7,000 రూపాయలకే లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ మొబైల్ లో ఫోటోలు డ్యూయల్ రియల్ కెమెరా సిస్టం కలదు.


ఈ స్మార్ట్ మొబైల్ దీర్ఘ చతురస్రాకార లో కలదు. మాడ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ కూడా కలిగి ఉన్నది ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది ముందు కెమెరా డిస్ప్లే టాప్ మిడిల్ వాటర్ డ్రాప్ స్టైల్ నాచు కూడా కలిగినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ రెండు కలర్లు ఆప్షన్లలో లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐటెల్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాల హెచ్డి+ డిస్ప్లే కలదు.. బ్యాటరీ విషయానికి 5000 MAH సామర్థ్యం కలదు..10 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. జులై రెండవ వారంలో ఈ మొబైల్ లాంచ్ కాబోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>