MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/spy-movie-ottfd646a31-5ad7-4c80-8a4d-e5862866bb05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/spy-movie-ottfd646a31-5ad7-4c80-8a4d-e5862866bb05-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటించింది. స్పై సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు యాక్షన్ అంచనాలతో త్రిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదల అవ్వడం జరిగింది. కలెSPY;MOVIE;OTT{#}chandra bose;chandrabose;rana daggubati;Amazon;Audience;Subhas Chandra Bose;Reddy;aishwarya;Hero;Director;Cinema;India;Newsస్పై మూవీ వచ్చేది ఆ ఓటీటి లోనే..!!స్పై మూవీ వచ్చేది ఆ ఓటీటి లోనే..!!SPY;MOVIE;OTT{#}chandra bose;chandrabose;rana daggubati;Amazon;Audience;Subhas Chandra Bose;Reddy;aishwarya;Hero;Director;Cinema;India;NewsFri, 30 Jun 2023 08:00:00 GMTయంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటించింది. స్పై సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు యాక్షన్ అంచనాలతో త్రిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.


నిన్నటి రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదల అవ్వడం జరిగింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో రానా ,ఐశ్వర్య రాజేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు.. ఇక ఈడి ఎటర్టైర్మెంట్ బ్యానర్ పై రాజకీయ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు కథను కూడా ఈయనే అందించడం జరిగింది. తాజాగా స్పై సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రన్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలైన 40 రోజులలోపు ఈ సినిమా స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ  ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలియజేశారు. కానీ స్పై సినిమాకు సుభాష్ చంద్రబోస్ మరణానికి ఎలాంటి సంబంధం లేదని.. స్వతంత్రానికి ముందు ఒక ముఖ్యమైన ప్రదేశం ఆ సంఘటనతో మాత్రమే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కి ఎలాంటి సంబంధం లేని ఈ సినిమాను కేవలం క్యాష్ చేసుకోవడానికి ఇలా ఉపయోగించారని వార్తలు వినిపిస్తున్నాయి. స్పై సినిమా యూఎస్ఏ లో కూడా అత్యధిక వసూలు సాధించినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు మొదటి రోజు కలెక్షన్లు రాబట్టింది చూడాలి.
.



RRR Telugu Movie Review Rating

కొబ్బరి ముక్క.. బాలుడి ప్రాణం తీసింది?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>