MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush9ecd2f1a-3660-45dc-a31c-6cdd0fb2789c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush9ecd2f1a-3660-45dc-a31c-6cdd0fb2789c-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ధనుష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు సార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. తెలుగులో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వాతి అనే పేరుతో విడుదల అయింది. వెంకీ అట్లూరి దరDhanush{#}dhanush;sandeep;sundeep kishan;Tollywood;Cinema;Kollywood;Tamil;Evening;Posters;Yuva;Indian;Amarnath K Menon;Venky Atluriధనుష్ "కెప్టెన్ మిల్లర్" మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు సమయం ఖరారు..!ధనుష్ "కెప్టెన్ మిల్లర్" మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు సమయం ఖరారు..!Dhanush{#}dhanush;sandeep;sundeep kishan;Tollywood;Cinema;Kollywood;Tamil;Evening;Posters;Yuva;Indian;Amarnath K Menon;Venky AtluriFri, 30 Jun 2023 05:00:00 GMTఇండియా వ్యాప్తంగా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ధనుష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు సార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. తెలుగులో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వాతి అనే పేరుతో విడుదల అయింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అటు టాలీవుడ్ ... ఇటు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. సందీప్ పాత్ర ఈ మూవీ లో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు ... ఈ మూవీ మొత్తం కథను మలుపు తిప్పే పాత్రలో సందీప్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

కొబ్బరి ముక్క.. బాలుడి ప్రాణం తీసింది?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>