DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-war301b1e36-9ea0-44a0-987a-df5af9bee758-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-war301b1e36-9ea0-44a0-987a-df5af9bee758-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ రాయబారి ఇజ్రాయిల్ లో ఇటీవల పర్యటించాడు. ఉక్రెయిన్ అడిగిన ఏ ఆయుధాలు కూడా ఇజ్రాయిల్ ఇవ్వలేదని ఉక్రెయిన్ రాయబారి బహిరంగంగానే విమర్శలు చేశారు. డ్రోన్లు, మిస్సైల్స్, ఆఖరికి డోమ్ ఇవ్వాలని కోరినా ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పింది. ఏ ప్రాతిపదికన అడుగుతున్నారంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ ఉక్రెయిన్ రాయబారిపై మండిపడ్డారు. ఉక్రెయిన్ రాయబారిని ఇజ్రాయిల్ తిప్పి పంపింది. ఇప్పటి వరకు మాకు ఉక్రెయిన్ అంటే సానుభూతి ఉండేది ఎక్కడా కూడా మేం వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. కానీ మా దేUKRAIN WAR{#}mithra;Ukraine;Israel;American Samoa;warఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?UKRAIN WAR{#}mithra;Ukraine;Israel;American Samoa;warFri, 30 Jun 2023 08:00:00 GMTఉక్రెయిన్ రాయబారి ఇజ్రాయిల్ లో ఇటీవల పర్యటించాడు.  ఉక్రెయిన్ అడిగిన ఏ ఆయుధాలు కూడా ఇజ్రాయిల్ ఇవ్వలేదని  ఉక్రెయిన్ రాయబారి బహిరంగంగానే విమర్శలు చేశారు. డ్రోన్లు, మిస్సైల్స్, ఆఖరికి డోమ్ ఇవ్వాలని కోరినా ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పింది. ఏ ప్రాతిపదికన అడుగుతున్నారంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ ఉక్రెయిన్ రాయబారిపై మండిపడ్డారు.


ఉక్రెయిన్ రాయబారిని ఇజ్రాయిల్ తిప్పి పంపింది. ఇప్పటి వరకు మాకు ఉక్రెయిన్ అంటే సానుభూతి ఉండేది ఎక్కడా కూడా మేం వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. కానీ మా దేశానికి వచ్చి మేం ఏదో రష్యాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నామని చెప్పడం. అవమానించడం లాంటిదే. కాబట్టి  ఎలాంటి నిందలను భరించేందుకు సిద్ధంగా లేమని ఇజ్రాయిల్ ప్రకటించింది. అలాంటి రాయబారిని ఉక్రెయిన్ నియమించుకున్నందుకు వారికి ఇది తగిన శిక్షేనని అన్నారు.


ఇజ్రాయిల్ ఒకప్పుడు అన్ని గల్ప్ దేశాలతో యుద్ధం చేసి పోరాడి విజయం సాధించింది. చుట్టూ అన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నా కూడా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు నడుస్తోంది. దేశ రక్షణ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకుంటూ తన దేశాన్ని కాపాడుకుంటోంది. ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేయడం ప్రారంభించి  దాదాపు 500 రోజులు అవుతోంది. సాయం కావాలని అడిగే వారు ప్రాధేయపడతారు. మీరు రష్యాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని అనడం  సమంజసం కాదని  ఇజ్రాయిల్ అధికార వర్గం మండిపడింది.


దీంతో ఉక్రెయిన్ రాయబారిని తిప్పి పంపారు. ఇక్కడ ఇజ్రాయిల్, అమెరికా మంచి మిత్ర దేశాలు. ఈ విషయంలో మాత్రం ఇజ్రాయిల్ ఉక్రెయిన్ కు ఎక్కువగా ఆయుధాలు పంపడానికి ఇష్ట పడటం లేదు.  దీన్ని అలుసుగా తీసుకున్న ఉక్రెయిన్ ఇజ్రాయిల్ పై ఆరోపణలు చేయడం, ఆ రాయబారిని తిప్పి పంపడం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఉక్రెయిన్, ఇజ్రాయిల్ మధ్య వైరం ఏటు వైపు దారి తీస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

కొబ్బరి ముక్క.. బాలుడి ప్రాణం తీసింది?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>