MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas36e7b3b4-3bdc-4c00-9e3a-59f9aa6fb5d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas36e7b3b4-3bdc-4c00-9e3a-59f9aa6fb5d8-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ దర్శకుడు దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్Prabhas{#}Prabhas;Saif Ali Khan;kriti sanon;seetha;India;AdiNarayanaReddy;bollywood;Cinema;Telugu;cinema theater;Tamil;Kannada;Hindi;Director;Box office;Darsakuduఇంకా అన్ని కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తేనే "ఆది పురుష్" మూవీ హిట్ అవుతుంది..!ఇంకా అన్ని కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తేనే "ఆది పురుష్" మూవీ హిట్ అవుతుంది..!Prabhas{#}Prabhas;Saif Ali Khan;kriti sanon;seetha;India;AdiNarayanaReddy;bollywood;Cinema;Telugu;cinema theater;Tamil;Kannada;Hindi;Director;Box office;DarsakuduFri, 30 Jun 2023 04:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ దర్శకుడు దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా భారీ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 242 కోట్ల భారీ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ భార్యలోకి దిగింది. ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని ... భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కుతూ వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 190.65 కోట్ల షేర్ ... 386.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. దీనితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 51.35 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో నటించగా కృతి సనన్మూవీ లో సీత పాత్రలో నటించింది.


RRR Telugu Movie Review Rating

కొబ్బరి ముక్క.. బాలుడి ప్రాణం తీసింది?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>