EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanb59624a4-a36a-4cd5-b5b5-ac973e495a08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanb59624a4-a36a-4cd5-b5b5-ac973e495a08-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఇటీవల గోదావరి జిల్లాల్లో తన వారాహి రధంపై పర్యటనకు వచ్చినప్పుడు ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి తమకు ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇవ్వమని, అది కూడా రెండు సార్లు అవకాశం ఇవ్వమని కోరారు. అలా మీరు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన చెప్పారు. ఆ మాట విన్న అభిమానులు, ఆయనపై నమ్మకం పెట్టుకున్న వాళ్లు ఎంతో సంతోషపడ్డారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆయన వ్యాఖ్య విని అవాక్కయ్యారు. అదే సమయంలో గోదావరి ప్రాంతాల్లో తాము ఈజీగా గెలిచేయొచ్చు అని అనుకున్నారు. అయPAWAN{#}Telugu Desam Party;Godavari River;Congress;Telangana Chief Minister;kalyan;Electionఫ్యాన్స్‌ను తీవ్రంగా డిజప్పాయింట్‌ చేస్తున్న పవన్‌?ఫ్యాన్స్‌ను తీవ్రంగా డిజప్పాయింట్‌ చేస్తున్న పవన్‌?PAWAN{#}Telugu Desam Party;Godavari River;Congress;Telangana Chief Minister;kalyan;ElectionThu, 29 Jun 2023 05:00:00 GMTపవన్ కళ్యాణ్ ఇటీవల గోదావరి జిల్లాల్లో తన వారాహి రధంపై పర్యటనకు వచ్చినప్పుడు  ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి తమకు ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇవ్వమని, అది కూడా రెండు సార్లు అవకాశం ఇవ్వమని కోరారు. అలా మీరు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన చెప్పారు. ఆ మాట విన్న అభిమానులు, ఆయనపై నమ్మకం పెట్టుకున్న వాళ్లు ఎంతో సంతోషపడ్డారు.


అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆయన వ్యాఖ్య విని అవాక్కయ్యారు. అదే సమయంలో గోదావరి ప్రాంతాల్లో  తాము ఈజీగా గెలిచేయొచ్చు అని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విన్న తెలుగుదేశం పార్టీ ఒక్క సారిగా షాక్ అయ్యిందని తెలుస్తుంది. గతంలో తన కార్యకర్తలను ఉద్దేశించే గతంలో మిమ్మల్ని నేను నమ్మలేను, మీరు నన్ను తీసుకురాలేరు, మీరు నాకు ఓటు వేయరని పవన్ కళ్యాణ్ అన్నారు.


మరి ఆ లెక్కనైనా సరే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి కావాలంటే మెజార్టీ సెట్లలో పోటీ చేయాలి. తెలుగుదేశం పార్టీతో కలిసి అనుకోవాలి. కానీ ఇక్కడ అదేమీ లేదు అంటున్నారు. అసలు ఇక్కడ సీట్ల గురించి క్లారిటీ లేదని, ముఖ్యమంత్రి పదవి గురించి కూడా క్లారిటీ లేదని స్పష్టమవుతుంది.


అంటే ఇప్పుడు మేము ఎన్ని స్థానాల్లో వీలైతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఎలక్షన్స్ అయిన తర్వాత మేము మేము చూసుకుంటాం అంటే ఏమి క్లారిటీ ఇచ్చినట్టు, అసలు ఏమీ చెప్పాలనుకున్నట్టు అని అడుగుతున్నారు కొంతమంది. నేను పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను అని పవన్ కళ్యాణ్ గాని అనుకుంటున్నారా అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. 2024 లో కాకపోతే 2029లోనైనా పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న  వారికి పవన్ కళ్యాణ్ ఒక సొంత ఎజెండాతో వెళ్లకపోవడం అనేది వారికి నిరాశ కలిగిస్తుందని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

"కెప్టెన్ మిల్లర్" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>