MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaiantony-pawankalayanc3850b26-8221-4d0c-9734-f8062dfffaac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaiantony-pawankalayanc3850b26-8221-4d0c-9734-f8062dfffaac-415x250-IndiaHerald.jpgఎప్పుడు కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు నటుడు విజయ్ ఆంటోని.. ఇటీవలే బిచ్చగాడు-2 చిత్రంతో సాలిడ్ హిట్టు అందుకున్న ఈ హీరో ఆయన నటిస్తున్న తాజా చిత్రం హత్య.. ఈ సినిమాని డైరెక్టర్ బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని సరసన రీతికా సింగ్ నటిస్తోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లోటస్ పిక్చర్ సినిమా బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. డిటెక్టివ్ పాత్రలో నటుడు విజయ్ ఆంటోని కనిపించబోతున్నారు. మురళీ శర్మ ,జాన్ విజయం, రాధికా శరత్ కుమార్, కిషVIJAIANTONY;PAWANKALAYAN{#}Kishore Kumar;sharath;Sharrath Marar;Chitram;Blockbuster hit;vijay antony;Murder.;Joseph Vijay;Kumaar;Thriller;Director;kalyan;Hero;India;Cinemaబ్రో సినిమాతో పోటీ పడుతున్న విజయ్ ఆంటోని .. సక్సెస్ అయ్యేనా..?బ్రో సినిమాతో పోటీ పడుతున్న విజయ్ ఆంటోని .. సక్సెస్ అయ్యేనా..?VIJAIANTONY;PAWANKALAYAN{#}Kishore Kumar;sharath;Sharrath Marar;Chitram;Blockbuster hit;vijay antony;Murder.;Joseph Vijay;Kumaar;Thriller;Director;kalyan;Hero;India;CinemaThu, 29 Jun 2023 08:00:00 GMTఎప్పుడు కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు నటుడు విజయ్ ఆంటోని.. ఇటీవలే బిచ్చగాడు-2 చిత్రంతో సాలిడ్ హిట్టు అందుకున్న ఈ హీరో ఆయన నటిస్తున్న తాజా చిత్రం హత్య.. ఈ సినిమాని డైరెక్టర్ బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని సరసన రీతికా సింగ్ నటిస్తోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లోటస్ పిక్చర్ సినిమా బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. డిటెక్టివ్ పాత్రలో నటుడు విజయ్ ఆంటోని కనిపించబోతున్నారు.


మురళీ శర్మ ,జాన్ విజయం, రాధికా శరత్ కుమార్, కిషోర్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేయగా అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించింది. తాజాగా ఒక కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ జూలై 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ ఒక పోస్టర్తో విజయ్ కంప్లీట్ మెన్ ఓవర్గా చూపించడం జరిగింది. విజయ్ ఆంటోని ఈ లుక్ లో చూడడానికి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్న ఈ చిత్రంతో విజయ్ ఆంటోని మరొకసారి తన పంద చూపిస్తారేమో చూడాలి మరి.


బిచ్చగాడు -2 సినిమా వల్ల మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. బిచ్చగాడు-2 సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిన కూడా వాటన్నిటిని లెక్కచేయకుండా కొద్దిరోజులు రెస్టు తీసుకొని మరి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. హత్య సినిమా విడుదలైన తర్వాత కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా జులై 27న విడుదల కాబోతోంది.. మరి పవన్ కళ్యాణ్ సినిమా ముందు విజయ్ ఆంటోనీ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
" style="height: 732px;">



RRR Telugu Movie Review Rating

"కెప్టెన్ మిల్లర్" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>