MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli4ab39470-0936-4c52-a283-df34b9ad7d2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli4ab39470-0936-4c52-a283-df34b9ad7d2f-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజ్యమౌళి ఎంత పెద్ద దర్శకుడో మనందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా చలామణి అయిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు.దాని తర్వాత ఇటీవల వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించడు రాజమౌళి. ఇక త్రిబుల్ ఆర్ సినిమా అన్ని దేశాల్లో తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత మొదటిసారి యాడ్లో కనిపించి మరొకసారి తానేంటో నిరూపించుకున్నాడు. Rajamouli{#}Rajasthan;India;Telugu;Tollywood;Oscar;Rajamouli;media;News;Cinemaఒక్క యాడ్ కోసం రాజమౌళి ఎన్ని కోట్లు తీసుకున్నాడు తెలిస్తే షాక్ అవుతారు..!?ఒక్క యాడ్ కోసం రాజమౌళి ఎన్ని కోట్లు తీసుకున్నాడు తెలిస్తే షాక్ అవుతారు..!?Rajamouli{#}Rajasthan;India;Telugu;Tollywood;Oscar;Rajamouli;media;News;CinemaThu, 29 Jun 2023 13:50:00 GMTదర్శక ధీరుడు రాజ్యమౌళి ఎంత పెద్ద దర్శకుడో మనందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా చలామణి అయిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు.దాని తర్వాత ఇటీవల వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించడు రాజమౌళి. ఇక త్రిబుల్ ఆర్ సినిమా అన్ని దేశాల్లో తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత మొదటిసారి యాడ్లో కనిపించి మరొకసారి తానేంటో నిరూపించుకున్నాడు.

 అన్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూ వస్తున్న రాజమౌళి ఇప్పటివరకు ఎటువంటి యాడ్స్ లో కనిపించింది లేదు. ఇక మొదటిసారి ఆయన ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం ఒక యాడ్లో కనిపించడం జరిగింది. అయితే ఈ యాడ్ షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్ళాడు రాజమౌళి. ఇక రాజస్థాన్లో తన కుటుంబంతో కలిసి వెళ్లి అక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ని సైతం ఎంజాయ్ చేశారు ఆయన. ఇక వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే రాజమౌళి ఈ యాడ్ షూటింగ్ కోసం ఆయన తీసుకున్న

రెమ్యూనరేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒక్క  సినిమాకు సుమారు 150 కోట్ల వరకు  రెమ్యూనరేషన్ తీసుకుంటాడని సమాచారం. అయితే ఈ యాడ్ కోసం రాజమౌళి దాదాపుగా మూడు కోట్ల రూపాయల రేంజ్ లో రమ్యునరేషన్ ని అందుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఆయన యాడ్ సైతం టెలికాస్ట్ అయ్యింది. ఈ యాడ్లో రాజమౌళి ఎంత స్టైలిష్ గా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఆయన మొదటిసారి చేసిన యాడ్ కోసం రాజమౌళి తీసుకున్నా రెమ్యూనరేషన్ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!



RRR Telugu Movie Review Rating

అలా చేసి రెచ్చగొడుతున్న నభ నటేష్....!!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>