Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cficket0cb0e808-dd26-40bc-82ee-fcfe0a10c6ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cficket0cb0e808-dd26-40bc-82ee-fcfe0a10c6ef-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్స్ ఎవరు అని చర్చ తెరమిదికి వచ్చినప్పుడల్లా ఇక కొంతమంది పేర్లు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ఇక అలాంటి పేర్లలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ కూడా ఒకరు అని చెప్పాలి. దాదాపు గత దశాబ్ద కాలం నుంచి వరల్డ్ క్రికెట్లో తన హవా నడిపిస్తున్నాడు స్మిత్. ఇక ఒకానొక సమయంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కూడా ఎన్నో రోజులపాటు కొనసాగాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ నుంచి పోటీ ఎక్కువ అయినప్పటికీ.. స్టీవ్ స్మిత్ మాత్రం తన ఆట తీరుCficket{#}Australia;Steve Smith;Yevaruబ్యాటింగ్లో అదుర్స్.. స్మిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు?బ్యాటింగ్లో అదుర్స్.. స్మిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు?Cficket{#}Australia;Steve Smith;YevaruThu, 29 Jun 2023 09:23:00 GMTవరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్స్ ఎవరు అని చర్చ తెరమిదికి వచ్చినప్పుడల్లా ఇక కొంతమంది పేర్లు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ఇక అలాంటి పేర్లలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్  కూడా ఒకరు అని చెప్పాలి. దాదాపు గత దశాబ్ద కాలం నుంచి వరల్డ్ క్రికెట్లో తన హవా నడిపిస్తున్నాడు స్మిత్. ఇక ఒకానొక సమయంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కూడా ఎన్నో రోజులపాటు కొనసాగాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ నుంచి పోటీ ఎక్కువ అయినప్పటికీ.. స్టీవ్ స్మిత్ మాత్రం తన ఆట తీరుతో ఎప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాడు.


 ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెష్ సిరీస్ లో భాగంగా స్మిత్ ఆస్ట్రేలియా జట్టులో ఎంతో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా 85 పరుగులు చేసి ఇక జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించిన ఈ సీనియర్ బ్యాట్స్మెన్.. ఇక ఇటీవల 85 పరుగులు చేయడం ద్వారా మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.



 సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్మిత్. అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ గా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. స్మిత్ తొమ్మిది వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 174 ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే అంతకుముందు కుమార సంగకర 172 ఇన్నింగ్స్ లోనే ఇలా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. ఇక ఈ లిస్టులో స్మిత్ తర్వాత ద్రవిడ్ 176 ఇన్నింగ్స్ లు, లారా 177 ఇన్నింగ్స్ లు, రికీ పాంటింగ్ 177 ఇన్నింగ్స్ లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

అలా చేసి రెచ్చగొడుతున్న నభ నటేష్....!!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>