MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk48c4d9e3-a3f8-40a0-ac60-9585bc2536fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk48c4d9e3-a3f8-40a0-ac60-9585bc2536fb-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ నటుడు కి తెలుగు సినిSk{#}prince;Kollywood;anudeep kv;Event;Audio;Posters;Maha;Shiva;lord siva;Indian;Industry;Telugu;Tamil;Tollywood;Cinema"మావీరన్" మూవీ ఆడియో రిలీజ్ ఆ తేదీనే..!"మావీరన్" మూవీ ఆడియో రిలీజ్ ఆ తేదీనే..!Sk{#}prince;Kollywood;anudeep kv;Event;Audio;Posters;Maha;Shiva;lord siva;Indian;Industry;Telugu;Tamil;Tollywood;CinemaThu, 29 Jun 2023 09:30:00 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి జాతి రత్నాలు సినిమాకు దర్శకత్వం వహించినటు వంటి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి రెండు ఇండస్ట్రీ లలో కూడా యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు "మా వీరన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు.

మూవీ ని జూలై 14 వ తేదీన తమిళ ... తెలుగు భాషల్లో విడుదల చేయను న్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ను జూలై 2 వ తేదీన చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చే సింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

అలా చేసి రెచ్చగొడుతున్న నభ నటేష్....!!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>