TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/techno-mobilec4f2ab30-9417-4d13-975d-3a8ab97d1da9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/techno-mobilec4f2ab30-9417-4d13-975d-3a8ab97d1da9-415x250-IndiaHerald.jpgప్రముఖ స్మార్ట్ మొబైల్ సంస్థ టెక్నో నుంచి తాజాగా camon 20 ప్రో 5g మొబైల్ ని విడుదల చేయడం జరిగింది.దీని మీద భారీ డిస్కౌంట్ను కూడా ప్రకటించింది. ఈ మొబైల్ గత నెలలో మార్కెట్లోకి విడుదలయ్యింది.ఇప్పుడు చేంజ్ హెడ్ క్వార్డర్ బ్రాండ్ అమెజాన్ ద్వారా దేశంలో 5G స్మార్ట్ మొబైల్ ల పైన భారీగా డిస్కౌంట్ను ప్రకటించింది..tecno camon -20 pro -5G మొబైల్ ప్రారంభం ధర రూ.19,999 రూపాయలు ఉన్నది తాజాగా బ్యాంకు ఆఫర్లను ఎక్సేంజింగ్ ఆఫర్లను పేమెంట్ల డిస్కౌంట్ను ప్రకటించింది.TECHNO MOBILE{#}Amazon;5G;Ram Madhav;MPబుల్లి పిట్ట: టెక్నో నుంచి 5జి మొబైల్ రిలీజ్..!!బుల్లి పిట్ట: టెక్నో నుంచి 5జి మొబైల్ రిలీజ్..!!TECHNO MOBILE{#}Amazon;5G;Ram Madhav;MPThu, 29 Jun 2023 13:00:00 GMTప్రముఖ స్మార్ట్ మొబైల్ సంస్థ టెక్నో నుంచి తాజాగా camon 20 ప్రో 5g మొబైల్ ని విడుదల చేయడం జరిగింది.దీని మీద భారీ డిస్కౌంట్ను కూడా ప్రకటించింది. ఈ మొబైల్ గత నెలలో మార్కెట్లోకి విడుదలయ్యింది.ఇప్పుడు చేంజ్ హెడ్ క్వార్డర్ బ్రాండ్ అమెజాన్ ద్వారా దేశంలో 5g స్మార్ట్ మొబైల్ ల పైన భారీగా డిస్కౌంట్ను ప్రకటించింది..tecno camon -20 pro -5G మొబైల్ ప్రారంభం ధర రూ.19,999 రూపాయలు ఉన్నది తాజాగా బ్యాంకు ఆఫర్లను ఎక్సేంజింగ్ ఆఫర్లను పేమెంట్ల డిస్కౌంట్ను ప్రకటించింది.

టెక్నో -20 pro -5G మొబైల్ 64 mp ట్రిపుల్ కెమెరా సెటప్ తో కలదు.. అలాగే ఈ మొబైల్ 33w పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు..5000 MHA సామర్థ్యంతో పనిచేస్తుంది.5G మొబైల్ రాం బేసిక్ విషయానికి..8GB RAM+128 జీవి స్టోరేజ్ మోడల్ విడుదల చేసింది. అయితే ఇందులో వేరియేషన్ ని బట్టి ధరలలో కూడా మార్పులు ఉంటాయని తెలియజేస్తోంది. పలు రకాల బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ .2000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుందట. ఈ ఆఫర్ ఈనెల 30వ తేదీ వరకు ఉంటుందట.నో కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా.. రూ.1,667 రూపాయల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

CAMON 20-PRO 5g మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఆండ్రాయిడ్-13 ఆధారంగా పనిచేస్తుంది.. డిస్ప్లే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి అమౌల్డ్ డిస్ప్లే కలదు.8050 SOC తో RUN అవుతుంది. కెమెరా సెటప్లో 64 M P తో పాటు 2 mp, 2 mp డెత్ సెన్సార్ కెమెరా కలదు సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగం 32 mp సెల్ఫీ కెమెరా కలదు. అలాగే హ్యాండ్ సెట్ వైల్డ్ చార్జింగ్ 33 W సపోర్టుతో పని చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

అలా చేసి రెచ్చగొడుతున్న నభ నటేష్....!!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>