Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/socialstars-lifestyle30e51c43-01c8-49c2-9a44-a33ccd2ed6ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/socialstars-lifestyle30e51c43-01c8-49c2-9a44-a33ccd2ed6ed-415x250-IndiaHerald.jpgలిప్ లాక్ సీన్లలో నటించడం సాధారణం కాదు. అందులో లీనమైపోవాలి. సీన్ కుదరకపోతే మళ్లీ చేయిస్తారు. ఇలా పదేపదే చేస్తుంటే విసుగొస్తుంది.అలాంటి ముద్దు సీన్లలో నటించేందుకు అందరు ఒప్పుకోరు. కథ డిమాండ్ చేస్తే ఒప్పుకోక తప్పదు. కథలో బలం ఉంటే ఆ సీన్ లో నటించక తప్పదు. అలాంటి ఇబ్బందిని సీనియర్ నటి వీనాగుప్తా ఎదుర్కొన్నారు. లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంది.కొన్నేళ్ల క్రితం దిలీప్ ధావన్ తో ఓ సీరియల్ నటించింది. అందులో హీరో హీరోయిన్socialstars lifestyle{#}Hero Heroine;dileep;dilip;Lust Storiesఆ సీన్ తర్వాత డెటాల్ సబ్బుతో మూతి కడుక్కున్న నటి....!!ఆ సీన్ తర్వాత డెటాల్ సబ్బుతో మూతి కడుక్కున్న నటి....!!socialstars lifestyle{#}Hero Heroine;dileep;dilip;Lust StoriesThu, 29 Jun 2023 15:30:00 GMTలిప్ లాక్ సీన్లలో నటించడం సాధారణం కాదు. అందులో లీనమైపోవాలి. సీన్ కుదరకపోతే మళ్లీ చేయిస్తారు. ఇలా పదేపదే చేస్తుంటే విసుగొస్తుంది.అలాంటి ముద్దు సీన్లలో నటించేందుకు అందరు ఒప్పుకోరు. కథ డిమాండ్ చేస్తే ఒప్పుకోక తప్పదు. కథలో బలం ఉంటే ఆ సీన్ లో నటించక తప్పదు. అలాంటి ఇబ్బందిని సీనియర్ నటి వీనాగుప్తా ఎదుర్కొన్నారు. లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంది.కొన్నేళ్ల క్రితం దిలీప్ ధావన్ తో ఓ సీరియల్ నటించింది. అందులో హీరో హీరోయిన్ ల మధ్య ముద్దు సన్నివేశం ఉంది. దీంతో చాలా ఇబ్బందికి గురైన వీనా గుప్తా ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇక ఆ సీన్ లో నటించాక డెటాల్ సబ్బుతో మూతి కడుక్కుందట. అంటే ముద్దు సీన్ లో నటించినందుకు ఆమె పడిన ఇబ్బంది ఏంటో అర్థమవుతూనే ఉంది. కెమెరా ముందు ముద్దు పెట్టుకోవడం అంటే అదో ఇబ్బందికరమైన సన్నివేశం. అయినా తప్పలేదు అని బాధపడింది.

వెండితెర మీద నటిస్తూనే బుల్లితెరలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇష్క్, ఎలోన్, ముల్స్, 83, డయల్ 100, గుడ్ బై వంటి సినిమాల్లో కీలక పాత్రలో పోషించి తానేమిటో నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో లస్ట్ స్టోరీస్ 2 విషయానికి వస్తే 2018లో విడుదలై ప్రజాదరణ పొందిన లస్ట్ స్టోరీకి సీక్వెల్ గా వస్తోంది. నాలుగు విభిన్నమైన కథలతో ఇది రూపుదిద్దుకోవడం విశేషం. ఈ నెల 29 నుంచి ఇది ప్రసారం కానుంది. దీంతో లస్ట్ స్టోరీస్ 2పై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించనుంది.ఇప్పుడు నటనకు పెద్ద ప్రాధాన్యం ఉండటం లేదు. ప్రతి ఒక్కరు నటులే అవుతున్నారు. దీంతో వైవిధ్యమైన పాత్రలు దొరకడం లేదు. అందుకే కొత్తవారు చాలా మంది వస్తున్నారు. కానీ పాత వారి నటన ముందు కొత్తవారు రాణించలేరు. కథల్లో కూడా మజా రావడం లేదు. గతంలో ఉన్న కథలు నటులకు బాగా పేరు తెచ్చేవిగా ఉండేవి. ప్రస్తుతం అంతా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ధోరణిలో సాగుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆనంద్ దేవరకొండ 'బేబీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>