Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-69b3580a-1cef-4952-bf2a-8431d5258e05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-69b3580a-1cef-4952-bf2a-8431d5258e05-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాకిస్తాన్, భారత్ తర్వాత వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ యాషెష్ సిరీస్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఒక సాదా సీదా టెస్ట్ సిరీస్ అయినప్పటికీ ఇది ఏకంగా వరల్డ్ కప్ అన్న విధంగా ఆయా దేశాల అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. ఈ టెస్ట్ సిరీస్ లో విజయాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటాయి రెండు జట్లు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఈ టెస్ట్ సిరీస్ జCricket {#}Australia;England;Dookudu;World Cup;Indiaబౌలింగ్ లో 2 వికెట్లు తీసిన.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్?బౌలింగ్ లో 2 వికెట్లు తీసిన.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్?Cricket {#}Australia;England;Dookudu;World Cup;IndiaThu, 29 Jun 2023 09:45:00 GMTప్రస్తుతం పాకిస్తాన్, భారత్ తర్వాత వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ యాషెష్ సిరీస్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఒక సాదా సీదా టెస్ట్ సిరీస్ అయినప్పటికీ ఇది ఏకంగా వరల్డ్ కప్ అన్న విధంగా ఆయా దేశాల అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. ఈ టెస్ట్ సిరీస్ లో విజయాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటాయి రెండు జట్లు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఈ టెస్ట్ సిరీస్ జరిగిన కూడా రెండు జట్లు హోరాహోరీగా తమ పోరును కొనసాగిస్తూ ఉంటాయి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు సొంత గడ్డపై మరోసారి సత్తా చాటింది. పటిష్టమైన ప్రత్యర్థి అయిన ఇంగ్లాండును మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడించి ఆధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ ఇటీవల తన బౌలింగ్ తో అదరగొట్టాడు.


 సాధారణంగా జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఉన్న ఆటగాళ్లు బౌలింగ్ చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక ఇటీవల రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో జో రూట్ తన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 75 ఓవర్లో రెండో, ఐదో బంతికి హెడ్, గ్రీన్ లను అవుట్ చేశాడు. 77 పరుగులు చేసి దూకుడు మీద ఉన్న హెడ్ స్టంప్ అవుట్ కాగా.. గ్రీన్ అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుతిరిగాడు. ఈ క్రమంలోనే జోరూట్ వేసిన బౌలింగ్ అటు ఇంగ్లాండ్ కు ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అలా చేసి రెచ్చగొడుతున్న నభ నటేష్....!!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>