MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita1049cbf1-c8ed-4541-b983-55382d8a8ff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita1049cbf1-c8ed-4541-b983-55382d8a8ff0-415x250-IndiaHerald.jpgశోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అచ్చు తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె బాలీవుడ్లో తన కెరియర్ స్టార్ట్ చేసింది. తనదైన టాలెంటు చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం గూడచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .అయితే ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది .దాని తర్వాత మేజర్ సినిమాలో మెరిసింది ఈమె. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయింది. ప్రస్తుతం బాలీవుడ్లో వర్సెస్ సినిమాలు Sobhita{#}Naga Chaitanya;achu;dhulipala;shobitha;Jawaan;prema;bollywood;Tollywood;media;Love;marriage;Telugu;News;Heroఆ స్టార్ హీరో అంటే శోభితకి చచ్చేంత ఇష్టమట..!?ఆ స్టార్ హీరో అంటే శోభితకి చచ్చేంత ఇష్టమట..!?Sobhita{#}Naga Chaitanya;achu;dhulipala;shobitha;Jawaan;prema;bollywood;Tollywood;media;Love;marriage;Telugu;News;HeroThu, 29 Jun 2023 17:51:43 GMTశోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అచ్చు తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె బాలీవుడ్లో తన కెరియర్ స్టార్ట్ చేసింది. తనదైన టాలెంటు చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం గూడచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .అయితే ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది .దాని తర్వాత మేజర్ సినిమాలో మెరిసింది ఈమె. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయింది. ప్రస్తుతం బాలీవుడ్లో వర్సెస్ సినిమాలు 

చేస్తూ బిజీగా ఉన్నా ఈమె యూత్ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడుపుతోందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే .అంతే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆలోచనలో కూడా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు నాగచైతన్య మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. శోభిత సైతం నేరుగా ఈ వార్తలపై స్పందించిన దాఖలు ఇప్పటిదాకా లేదు. అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఆస్క్ మీ ఎనిథింగ్ అని

 సెషన్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా  కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది శోభిత .ఈ నేపథ్యంలోనే తన ఆల్టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది .అయితే ఈమెకి ఇష్టమైన హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా.. చైతు మాత్రం కాదు. బాలీవుడ్ షారుఖాన్ అంటే శోభితకు చచ్చేంత ఇష్టమట. చిన్నతనం నుండి ఆమెకి షారుక్ఖాన్ అంటే చాలా ఇష్టమట ఆయనతో కలిసి ఒక సినిమాలో ఆయన నటించాలని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నను అంటూ చెప్పింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం షారుక్ జవాన్ సినిమా కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సెషన్ ద్వారా చెప్పుకొచ్చింది..!!



RRR Telugu Movie Review Rating

ఆనంద్ దేవరకొండ 'బేబీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>