Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime3a2f30c1-57d5-4ed7-8581-7402736632b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime3a2f30c1-57d5-4ed7-8581-7402736632b4-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చిన భాగస్వామినీ జీవితంలోకి ఆహ్వానించి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాలని అందరూ ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పెళ్లి తంతును బంధుమిత్రులందరికీ సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన భార్యాభర్తలు ఇద్దరు కూడా సంవత్సరం తిరిగేలోపే ఇక పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులుగా మారాలి అని ఆశ పడుతూ ఉంటారు. అయితే ఇక అటు వధూవరులు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఇక సంవత్సరంలోపుCrime{#}Santosham;Parents;local language;marriageపెళ్ళైన రెండో రోజే.. వధువుకు బిడ్డ పుట్టింది?పెళ్ళైన రెండో రోజే.. వధువుకు బిడ్డ పుట్టింది?Crime{#}Santosham;Parents;local language;marriageThu, 29 Jun 2023 21:15:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తమకు నచ్చిన భాగస్వామినీ జీవితం లోకి ఆహ్వానించి జీవితాన్ని ఎంతో సంతోషం గా గడపాలని అందరూ ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమం లోనే పెళ్లి తంతును బంధుమిత్రులందరికీ సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన భార్యా భర్తలు ఇద్దరు కూడా సంవత్సరం తిరిగేలోపే ఇక పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులుగా మారాలి అని ఆశ పడుతూ ఉంటారు.


 అయితే ఇక అటు వధూవరులు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఇక సంవత్సరంలోపు ఒక పిల్లాడిని మా చేతిలో పెట్టి ఆడించాలి అంటూ ఒక వధూవరులతో చిలిపిగా మాట్లాడటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా పెళ్లయిన నూతన వధూవరులు  ఇక సంవత్సరంలోపు ఒక బిడ్డకు జన్మనివ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ పెళ్లయిన రెండో రోజే ఏకంగా వధువు బిడ్డకు జన్మనివ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా ఇది వినడానికి ఎంతో షాకింగ్ గా ఉంది కదా. కానీ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది.


 పెళ్లయిన రెండు రోజులకే కొత్త పెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చిన షాకింగ్ ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నోయిడాలో ఈ ఘటన జరిగింది. స్థానిక యువకుడికి సికింద్రాబాద్ కు చెందిన అమ్మాయితో ఈ నెల 26వ తేదీన వివాహం జరిగింది. అయితే మరునాడు ఆమె కడుపునొప్పి ఉందని చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇక ఆ మరుసటి రోజు నెలలు నిండక ముందే కొత్తపెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చింది.



RRR Telugu Movie Review Rating

పైట పక్కకు జరిపి అందాలు చూపిస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>