Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/suresh-raina-shocking-comments-d9afe66b-36df-4bae-a7a9-a498f5cc3ad6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/suresh-raina-shocking-comments-d9afe66b-36df-4bae-a7a9-a498f5cc3ad6-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో అటు సురేష్ రైనాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న స్థానంలో ఒకప్పుడు సురేష్ రైనా బ్యాటింగ్ కి వస్తు భారీ ఇన్నింగ్స్ లో ఆడేవాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగినన్ని రోజులు ఇక సురేష్ రైనా స్థానం టీమిండియాలో సుస్థిరంగానే ఉండేది. కానీ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మాత్రం అతను కేవలం అడపాదడపా అవకాశాలు మాత్రమే దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్నాడు సురేష్ రైSuresh raina{#}MS Dhoni;Suresh;VIRAT KOHLI;Suresh Raina;Yevaru;Athadu;Mister;Chennaiనేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ధోనినే : సురేష్ రైనానేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ధోనినే : సురేష్ రైనాSuresh raina{#}MS Dhoni;Suresh;VIRAT KOHLI;Suresh Raina;Yevaru;Athadu;Mister;ChennaiWed, 28 Jun 2023 09:05:00 GMTభారత క్రికెట్లో అటు సురేష్ రైనాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న స్థానంలో ఒకప్పుడు సురేష్ రైనా బ్యాటింగ్ కి వస్తు భారీ ఇన్నింగ్స్ లో ఆడేవాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగినన్ని రోజులు ఇక సురేష్ రైనా స్థానం టీమిండియాలో సుస్థిరంగానే ఉండేది. కానీ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మాత్రం అతను కేవలం అడపాదడపా అవకాశాలు మాత్రమే దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్నాడు సురేష్ రైనా. చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు.


 ఏకంగా మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు అని చెప్పాలి. ఒకవేళ సురేష్ అయినా చెన్నై జట్టులో ఉండి ఉంటే ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సురేష్ రైనాకే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు వచ్చేవి అనడంలోనూ సందేహం లేదు అని చెప్పాలి. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఏదో ఒక విధంగా ఆటకు దగ్గరగానే ఉంటున్నాడు సురేష్ రైనా. ఇకపోతే ఇటీవల తన కెరియర్ లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.



 అయితే సురేష్ రైనా ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ పేరు విని అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. మలింగా, మురళీధరన్ బౌలింగ్లో నేను నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ మహేంద్రసింగ్ ధోని బౌలింగ్లో మాత్రం ఇబ్బంది పడ్డాను అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు సురేష్ రైనా. అతడు మమ్మల్ని అవుట్ చేస్తే.. మీరు అతని పక్కన కూర్చోలేరు.. మిమ్మల్ని ఎలా అవుట్ చేశాడో పదేపదే గుర్తు చేస్తుంటారు. అన్ని రకాల బంతులు వేస్తూ ఉంటాడు ధోని. ఇంగ్లాండులో బంతిని ధోని అద్భుతంగా స్వింగ్ చేశాడు అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా.. అసలు ఏం జరిగిందంటే..!?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>