MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas249631e1-755d-4c9a-bccd-670faae6a1d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas249631e1-755d-4c9a-bccd-670faae6a1d5-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ మూవీ జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ ఇప్పటి వరకు విడుదల అయ్యి 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమా విడుదల అయిన 1 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 70.11 కోట్ల షేర్ ... 137 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా విడుదల అయిన 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.39 కోట్ల షేర్ ... 81 కోట్ల గ్రాస్ కలెPrabhas{#}AdiNarayanaReddy;Box office;Cinema11 రోజుల్లో "ఆది పురుష్" మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!11 రోజుల్లో "ఆది పురుష్" మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Prabhas{#}AdiNarayanaReddy;Box office;CinemaWed, 28 Jun 2023 06:30:00 GMTప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ మూవీ జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ ఇప్పటి వరకు విడుదల అయ్యి 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సినిమా విడుదల అయిన 1 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 70.11 కోట్ల షేర్ ... 137 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.39 కోట్ల షేర్ ... 81 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 42.10 కోట్ల షేర్ ... 84.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.85 కోట్ల షేర్ ... 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.29 కోట్ల షేర్ ... 16.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.03 కోట్ల షేర్ ... 12 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.33 కోట్ల షేర్ ... 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.78 కోట్ల షేర్ ... 3.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.95 కోట్ల షేర్ ... 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 10 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.57 కోట్ల షేర్ ... 9.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 11 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.55 కోట్ల షేర్ ... 3.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 188.94 కోట్ల షేర్ ... 382.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

ఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా.. అసలు ఏం జరిగిందంటే..!?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>