HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgపీచ్ పండ్లు.. ప్రస్తుత కాలంలో ఈ పండ్లు మనకు లభిస్తున్నాయి. ఈ పీచ్ పండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.ఈ పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ తో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఇంకా నియాసిస్ వంటి చాలా పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే ఈ పీచ్ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను ఈజీగా నశHEALTH{#}Potassium;Vitamin;Cancer;Dehydration;Aqua;Heartఈ పండు తింటే ఏ భయంకర జబ్బు రాదు?ఈ పండు తింటే ఏ భయంకర జబ్బు రాదు?HEALTH{#}Potassium;Vitamin;Cancer;Dehydration;Aqua;HeartWed, 28 Jun 2023 16:38:16 GMTపీచ్ పండ్లు.. ప్రస్తుత కాలంలో ఈ పండ్లు మనకు  లభిస్తున్నాయి. ఈ పీచ్ పండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.ఈ పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ తో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఇంకా నియాసిస్ వంటి చాలా పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే ఈ పీచ్ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను ఈజీగా నశింపజేసి కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండ్లను ఆహారంగా భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే క్యాన్సర్ వంటి పలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఇంకా అలాగే ఈ పండ్లల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణసమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.


ఇంకా అలాగే ఈ పండ్లల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.  ఈ పండ్లను తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. ఇంకా అదే విధంగా కంటి చూపును మెరుగుపరచడంలో కూడా పీచ్ పండ్లు మనకు బాగా సహాయపడతాయి.ఈ పీచ్ పండ్లల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం ఇంకా కంటి చూపు మెరుగుపడుతుంది.అలాగే వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఇంకా అలాగే ఈ పండ్లల్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండడం వల్ల గుండె కూడా చాలా ఆరోగ్యంగా పని చేస్తుంది.ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే ఈ పీచ్ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. ఈ పండ్లల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనకు ఆకలి అంత త్వరగా వేయదు.



RRR Telugu Movie Review Rating

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై సంచలన కామెంట్స్ చేసిన తమన్నా..!?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>