MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addalafd355eec-a75a-40c7-a9f1-759f79e3cd47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addalafd355eec-a75a-40c7-a9f1-759f79e3cd47-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు వస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ వాటిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ... మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈ దర్శకుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఈ దర్శకుడి క్రేSrikanth addala{#}Venkatesh;mahesh babu;srikanth addala;Telugu;cinema theater;Industry;Box office;Brahmotsavam;Darsakudu;Seethamma Vakitlo Sirimalle Chettu;Mukunda;Narappa;gold;Cinema;Director"పెదకాపు 1" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!"పెదకాపు 1" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!Srikanth addala{#}Venkatesh;mahesh babu;srikanth addala;Telugu;cinema theater;Industry;Box office;Brahmotsavam;Darsakudu;Seethamma Vakitlo Sirimalle Chettu;Mukunda;Narappa;gold;Cinema;DirectorWed, 28 Jun 2023 05:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు వస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ వాటిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ... మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈ దర్శకుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. 

ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ... విక్టరీ వెంకటేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే భారీ మల్టీ స్టారర్ మూవీ ని తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ముకుంద ... బ్రహ్మోత్సవం ... నారప్ప అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లలో ముకుంద ... బ్రహ్మోత్సవం సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచాయి. ఇక నారప్ప సినిమా థియేటర్ లలో కాకుండా "ఓ టి టి" లో విడుదల అయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు పేదకాపు 2 అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అందిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

"ఈ నగరానికి ఏమైంది" మూవీ రీ రిలీజ్ బుకింగ్స్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>