MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva-song527dba5d-8033-4e23-a5a2-b5107025d1a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva-song527dba5d-8033-4e23-a5a2-b5107025d1a2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య స్టూడియో గ్రీన్ పతాకంపై భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న సినిమా కంగువ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో పది భాషలలో చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.. 1678లో ఒక మరాఠా యోధుడు అంతుచిక్కని ఒక వ్యాధితో మరణిస్తారు అతని చావు వెనుక ఉన్న కారణాలు అతని సాహసాలు సాధించిన పలు విజయాలు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. తమిళ ఇండSURYA;KANGUVA;SONG{#}prem;surya sivakumar;Maratha;Kollywood;Chitram;Director;Tamil;Cinemaనాటు నాటుకు మించి.. సూర్య కంగువ..!!నాటు నాటుకు మించి.. సూర్య కంగువ..!!SURYA;KANGUVA;SONG{#}prem;surya sivakumar;Maratha;Kollywood;Chitram;Director;Tamil;CinemaWed, 28 Jun 2023 07:30:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య స్టూడియో గ్రీన్ పతాకంపై భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న సినిమా కంగువ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో పది భాషలలో చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.. 1678లో ఒక మరాఠా యోధుడు అంతుచిక్కని ఒక వ్యాధితో మరణిస్తారు అతని చావు వెనుక ఉన్న కారణాలు అతని సాహసాలు సాధించిన పలు విజయాలు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

తమిళ ఇండస్ట్రీలోని సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ చిత్రాలే విడుదలవుతున్నాయి.. ముఖ్యంగా కంగువ అంటే మండుతున్న అగ్ని అగ్ని అర్థం వస్తుంది..అందుచేతనే సూర్య ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అయితే తాజాగా వినిపిస్తున్న కోలీవుడ్ మీడియా ప్రకారం నాటు నాటు తర్వాత ప్రేమ్ రక్షిత్ ఈ సినిమా కోసం ఒక పీరియాడికల్ సాంగ్ ని కొరియోగ్రాఫ్ఫింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.నిన్నటి రోజున ఉదయం ఈ సాంగ్ ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని గూస్ బంప్స్ తెప్పిస్తాయని తమిళ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి.


ఇక తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం కొడైకెనాల్ కు వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా దిశ పటాన్ని నటిస్తోంది. కంగువ అనేది గత మరియు ప్రస్తుత జీవితకాలను కలిపే ఒక సరళమైన విధానమన్నట్టుగా కూడా తెలియజేశారు.ఇందులో సూర్య ఐదు విన్నమైన పాత్రలలో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.ప్రతిపాత్ర కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల. మరి ఏ మేరకు ఈ చిత్రం సూర్య అభిమానులను మెప్పించే విధంగా ఉంటుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

నేను అందుకే పవన్ కి ముందుగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు... తొలిప్రేమ నిర్మాత..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>