MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna765b64d8-b29c-484c-ac5f-c7ac631ba9fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna765b64d8-b29c-484c-ac5f-c7ac631ba9fb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గతంలో హీరోయిన్గా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక అక్కడ కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ని అందుకోలేకపోతోంది. కానీ ఈమె గ్లామర్ మాత్రం అసలు తగ్గడం లేదు. Balakrishna{#}sithara;Cheque;Bobby;Amarnath K Menon;bollywood;rakul preet singh;Heroine;Success;Balakrishna;Tollywood;News;Cinemaబాలకృష్ణ తో రొమాన్స్ కి రెడీ అయిన రకుల్ ప్రీత్ సింగ్..!?బాలకృష్ణ తో రొమాన్స్ కి రెడీ అయిన రకుల్ ప్రీత్ సింగ్..!?Balakrishna{#}sithara;Cheque;Bobby;Amarnath K Menon;bollywood;rakul preet singh;Heroine;Success;Balakrishna;Tollywood;News;CinemaWed, 28 Jun 2023 10:50:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గతంలో హీరోయిన్గా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక అక్కడ కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ని అందుకోలేకపోతోంది. కానీ ఈమె  గ్లామర్ మాత్రం అసలు తగ్గడం లేదు. 

తన గ్లామర్ తో మంచి గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే తెలుగులో ఈమె నటించిన మన్మధుడు 2 సినిమా తర్వాత ఈమెకి సరైన సక్సెస్ ఇంకా రాలేదు. దాని తర్వాత నితిన్ తో నటించిన చెక్ సినిమా ఊహించని విధంగా బోల్తా పడింది. దాని తర్వాత కొండపొలం సినిమా సైతం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆమె డిమాండ్ తగ్గిపోయింది. అనంతరం టాలీవుడ్ లో ఈమెకి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే ఆమె కెరియర్ లో హిట్ సినిమాలు లేకపోవడంతో ఎలాంటి అవకాశాలు వచ్చిన వదులుకోకుండా

యంగ్ హీరోలకి సీనియర్ హీరోలకి ఓకే చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనన్నాడు. ఇక ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా ఫైనల్ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరొక హీరోయిన్ పాత్ర కూడా ఉందని దానికోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే సంయుక్త కంటే రకుల్ ప్రీత్ సింగ్ కాస్త బెటర్ గా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఇదే  నిజమైతే బాలయ్య తో రకుల్ రొమాన్స్ చేయడానికి కూడా వెనకాడదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై సంచలన కామెంట్స్ చేసిన తమన్నా..!?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>