LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/loveca5537b7-2fa4-4507-9679-56faef5cbe57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/loveca5537b7-2fa4-4507-9679-56faef5cbe57-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాల్యం లో ప్రేమల వ్యవహారం పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. చిన్న తనంలోనే స్కూల్ డేస్ లోనే ప్రేమించుకోవడం అనేది దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది. కొంతమంది సిని హిరోలు సైతం చిన్నపుడు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడం కూడా కొంతమంది కుర్రాళ్లకు ఇంట్రస్టింగ్ కలుగుతుంది. 15 సంవత్సరాలు కూడా రాక ముందే లవ్ ట్రాక్ లు నడిపించి సరైన గమ్యం లేక లక్ష్యం మరిచి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సర్వ సాధారణంగా స్కూల్ డేస్ లో ప్రెండ్ షిప్ ఎక్కువగా ఉంటుంది. దాన్నిLOVE{#}School;Police Station;CBN;marriage;police;Love;Husband;Hyderabadస్కూల్‌ వయస్సులోనే ప్రేమలో పడితే?స్కూల్‌ వయస్సులోనే ప్రేమలో పడితే?LOVE{#}School;Police Station;CBN;marriage;police;Love;Husband;HyderabadWed, 28 Jun 2023 10:00:00 GMTప్రస్తుతం బాల్యం లో ప్రేమల వ్యవహారం పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. చిన్న తనంలోనే స్కూల్ డేస్ లోనే ప్రేమించుకోవడం అనేది దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది. కొంతమంది సిని హిరోలు సైతం చిన్నపుడు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడం కూడా కొంతమంది కుర్రాళ్లకు ఇంట్రస్టింగ్ కలుగుతుంది.


15 సంవత్సరాలు కూడా రాక ముందే లవ్ ట్రాక్ లు నడిపించి సరైన గమ్యం లేక లక్ష్యం మరిచి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సర్వ సాధారణంగా స్కూల్ డేస్ లో ప్రెండ్ షిప్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని చాలా మంది మిస్ యూజ్ చేసుకుని లవ్ అని భ్రమలో పడి నష్టపోతున్నారు. చాలా మంది మేజర్ లు కాకముందే లేచిపోవడాలు తర్వాత తప్పు తెలుసుకుని రావాలని ప్రయత్నించినా వారికి వచ్చేందుకు వీలు లేక ఇబ్బంది పడుతున్నారు.


కొంతమందికి పిల్లలు పుట్టడం వల్ల వారిని పోషించుకోలేక గొడవలు పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని బోర బండలో ఒకటి జరిగింది. ఎనిమిదో తరగతి నుంచే చదువుకుంటున్న ఇద్దరు బాల బాలికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పడు 17 సంవత్సరాలు ఉన్నాయి. వారి పెళ్లయి మూడు సంవత్సరాలు అవుతోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. మైనర్లయిన ఆ జంటకు ఒక బాబు జన్మించాడు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.


బాలుడిని మైనర్ భర్త తీవ్రంగా కొట్టడం చంపాలని చాలా సార్లు ప్రయత్నం చేయడం బాలిక అడ్డుకోవడం జరిగింది. ఈ మధ్య ఆ బాలిక ఉండగానే చిన్నారిని నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. దీంతో మైనర్ బాలిక భర్త ఇలా వేధిస్తున్నాడంటు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో వయసుల వారీగా వారి వివరాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. మైనర్ల వివాహాం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో వీరి వివాహామే ఉదాహరణ అని చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నేను అందుకే పవన్ కి ముందుగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు... తొలిప్రేమ నిర్మాత..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>