MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna36c6b5b1-2c32-4014-9c49-ee475b3aac3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna36c6b5b1-2c32-4014-9c49-ee475b3aac3a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో సైతం నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది తమన్నా. కాగా బాలీవుడ్లో ఇటీవల రెండో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు ఈ స్టార్ హీరోయిన్ స్టార్ విజయవర్మతో ప్రేమాయణం నడుపుతుంది.దీంతో వీరిద్దరూ జంటగా ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా కంటికి చిక్కుతున్నారు. అయితే ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో Tamanna{#}Kartha;NET FLIX;Aamani;bollywood;Lust Stories;shankar;tamannaah bhatia;BEAUTY;Heroine;Mumbai;Chiranjeevi;Tollywood;media;Loveఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా.. అసలు ఏం జరిగిందంటే..!?ఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా.. అసలు ఏం జరిగిందంటే..!?Tamanna{#}Kartha;NET FLIX;Aamani;bollywood;Lust Stories;shankar;tamannaah bhatia;BEAUTY;Heroine;Mumbai;Chiranjeevi;Tollywood;media;LoveWed, 28 Jun 2023 10:21:23 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో సైతం నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్  సినిమాలో నటిస్తోంది తమన్నా. కాగా బాలీవుడ్లో ఇటీవల రెండో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు ఈ స్టార్ హీరోయిన్ స్టార్ విజయవర్మతో ప్రేమాయణం నడుపుతుంది.దీంతో వీరిద్దరూ జంటగా ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా కంటికి చిక్కుతున్నారు. అయితే ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో కనిపించి సందడి చేసింది తమన్నా.

 ఈ క్రమంలోనే ఆమెను చూసేందుకు ఆమె ఫ్యాన్స్ అక్కడికి పెద్ద ఎత్తున వచ్చేసి తెలుగ సందడి చేశారు. అంతేకాదు ఆమెతో సెల్ఫీ దిగడానికి ఆమె అభిమానులు తెగ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తమన్న సైతం తన అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించింది. అయితే ఈ సమయంలోనే ఒక మహిళా ఫ్యాన్ ఆమె కాళ్ళకి దండం పెట్టింది. పూల బొకేతో పాటు ఒక గ్రీటింగ్ కార్డును సైతం తమన్నకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తన చేతి పై తమన్న ముఖాన్ని పచ్చబొట్టు సైతం వేయించుకున్న ఆమె దానిని తమన్నాకి చూపించి ఐ లవ్ యు తమన్నా అని రాసి ఉంది.

 దీంతో ఒకసారిగా భావోద్వేగానికి గురైంది తమన్న. అంతేకాదు అనంతరం ఆమని కౌగిలించుకొని థాంక్యూ ఫర్ యువర్ లవ్ అంటూ కాసేపు కంటతడి పెట్టుకుంది తమన్న. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కాగా తాజాగామి నటించిన లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ రేపు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇందులో తమన్నా తో పాటు నేనా గుప్తా కాజోల్, మృణాల్, విజయవర్మ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవల తమన్నా జీ కర్త సిరీస్ తో సైతం మంచి పేరుని తెచ్చుకుంది.అరుణిమ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మించడం జరిగింది..!!



RRR Telugu Movie Review Rating

నేను అందుకే పవన్ కి ముందుగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు... తొలిప్రేమ నిర్మాత..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>