Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb0db3a5-97ad-4d74-9565-8b399f6fee44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb0db3a5-97ad-4d74-9565-8b399f6fee44-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్ కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగడమే కాకుండా మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇలా ఎంతో మంది హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వ్యాపారాలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఎన్నో రకాల socialstars lifestyle{#}Allu Arjun;allu ramalingaiah;cinema theater;India;Successవాటి ద్వారా కోట్లు సంపాదిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....!!వాటి ద్వారా కోట్లు సంపాదిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....!!socialstars lifestyle{#}Allu Arjun;allu ramalingaiah;cinema theater;India;SuccessWed, 28 Jun 2023 23:44:00 GMTసినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్ కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగడమే కాకుండా మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇలా ఎంతో మంది హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వ్యాపారాలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఎన్నో రకాల వ్యాపారాలను చేస్తూ నెలకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారు. ఎన్ని బిజినెస్ లు చేస్తున్నారనే విషయానికి వస్తే... అల్లు అర్జున్ హీరోగా కొనసాగుతూనే ఈయన అల్లు స్టూడియోస్ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. తన తాతయ్య అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు అర్జున్ అల్లు స్టూడియోని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆహా ఓటిటి ప్లాట్ ఫాం కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఎన్నో రకాల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో పలు షోలను కూడా నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక వీటితోపాటు తాజాగా అల్లు అర్జున్ ఏషియన్ వారితో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ ని కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో అత్యధిక సదుపాయాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక వీటితోపాటు వైల్డ్ వింగ్స్ బఫే అనే బార్ అండ్ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా బాగా టేస్ట్ గా ఉండడంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ రెస్టారెంట్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. ఇక్కడ ఎల్లప్పుడూ ఏదో రద్దీగా ఉండడంతో ఈయన రెస్టారెంట్ కూడా మంచి ఆదాయాలలో నడుస్తుందని తెలుస్తుంది. ఇలా హీరోగా కొనసాగుతూనే అల్లు అర్జున్ బిజినెస్లను చూసుకుంటూ నెలకు కొన్ని కోట్లలో ఆదాయం పొందుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : పవన్ను ఉతికారేసిన జగన్

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>