AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/mx-moto-e-biked805489d-2ba7-4457-8f9e-6e81a3626795-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/mx-moto-e-biked805489d-2ba7-4457-8f9e-6e81a3626795-415x250-IndiaHerald.jpgఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఈవీ రివల్యూషన్ చాలా గట్టిగా కొనసాగుతుంది. స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల దాకా తమ కంపెనీ తరఫును ఈవీ వాహనాలను విడుదల చేస్తున్నాయి.ఇక ఈ ఈవీ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఢిల్లీ ఆధారిత ఎంఎక్స్ మోటో తన తొలి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎంఎక్స్ 9ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల టూ వీలర్ వాహనాలకు ఎఫ్ఏఎంఈఐఐ రాయితీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మార్కెట్‌లో ఈవీల జోరు తగ్గడం లేదు.రోజురోజుకూ మార్కెట్‌లో కొత్త కంపెనీల రాక ఈవీ MX Moto E-Bike{#}Delhi;BikeMX Moto E-Bike: మార్కెట్‌లోకి కొత్త ఈ-బైక్?MX Moto E-Bike: మార్కెట్‌లోకి కొత్త ఈ-బైక్?MX Moto E-Bike{#}Delhi;BikeWed, 28 Jun 2023 16:59:01 GMTఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఈవీ రివల్యూషన్ చాలా గట్టిగా కొనసాగుతుంది. స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల దాకా తమ కంపెనీ తరఫును ఈవీ వాహనాలను విడుదల చేస్తున్నాయి.ఇక ఈ ఈవీ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఢిల్లీ ఆధారిత ఎంఎక్స్ మోటో తన తొలి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎంఎక్స్ 9ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల టూ వీలర్ వాహనాలకు ఎఫ్ఏఎంఈఐఐ రాయితీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మార్కెట్‌లో ఈవీల జోరు తగ్గడం లేదు.రోజురోజుకూ మార్కెట్‌లో కొత్త కంపెనీల రాక ఈవీ వెహికల్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో? తెలియజేస్తుంది. ఎంఎక్స్ 9 ఈ-బైక్‌ను యూరప్‌కు చెందిన ఫేమస్ మోటార్‌సైకిల్ డిజైనర్ మార్సెల్లో సిల్వా డిజైన్ చేశారు. ఇక కంపెనీ తెలిపిన వివరాలప్రకారం గురుగ్రామ్‌లో సుమారు 4,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని విడుదల చేసే వార్షిక సామర్థ్యంతో తయారీ సౌకర్యాన్ని కలిగి ఉంది.


ఇంకా అలాగే ఈ ఈ-బైక్ ప్రొడక్షన్ ని కూడా ఇప్పటికే ప్రారంభించింది.ఎమ్‌ఎక్స్‌మోటో త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఎంఎక్స్ 9 భద్రత ఇంకా పనితీరు రెండింటినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే ఈ బైక్ 17 అంగుళాల పెద్ద చక్రాలు, 60 ఏఎంపీ కంట్రోలర్, రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుందని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అవుట్‌పుట్ పవర్‌లో 16 శాతం పెరుగుదలతో ఈ బైక్ అధిక స్థాయి పనితీరుతో వస్తుంది. ఎంఎక్స్ మోటో ఎలక్ట్రిక్ వెహికల్స్ లైఫ్ పీఓ4 బ్యాటరీ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. అయితే ఎంఎక్స్ మోటో తన కొత్త ఈ బైక్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని పెద్ద లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా అలాగే డిమాండ్‌కు తగ్గట్లు డీలర్ నెట్‌వర్క్‌తో పాటు ప్రత్యేక షోరూమ్‌లను కూడా లాంచ్ చేస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

బ్రో టీజర్: పనులు పూర్తి.. రిలీజ్ అప్పుడే?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>