EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan06b8cc45-340d-461b-a8ce-9571ce525949-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan06b8cc45-340d-461b-a8ce-9571ce525949-415x250-IndiaHerald.jpgస్థానిక ఎన్నికల్లో రిజర్వు గుర్తులు 19 రాజకీయ పార్టీలకు లభించాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల గుర్తులను జాబితా లో నుంచి తొలగించాయి. మరి కొన్నింటిని చేర్చాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్సీ, ఆమ్ అద్మీ, సీపీఐ, సీపీఎం పార్టీలు రాష్ట్రాల్లో కూడా అవే గుర్తులు కలిగి ఉంటాయని పేర్కొంది. అలాగే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు తమకు గతంలో ఉన్న గుర్తులు కలిగి ఉంటాయని తెలిపింది. pawan{#}Army;Janasena;central government;Elections;Partyజనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?pawan{#}Army;Janasena;central government;Elections;PartyWed, 28 Jun 2023 07:00:00 GMTస్థానిక ఎన్నికల్లో రిజర్వు గుర్తులు 19 రాజకీయ పార్టీలకు లభించాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల గుర్తులను జాబితా లో నుంచి తొలగించాయి. మరి కొన్నింటిని చేర్చాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్సీ, ఆమ్ అద్మీ, సీపీఐ, సీపీఎం పార్టీలు రాష్ట్రాల్లో కూడా అవే గుర్తులు కలిగి ఉంటాయని పేర్కొంది. అలాగే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు తమకు గతంలో ఉన్న గుర్తులు కలిగి ఉంటాయని తెలిపింది.


నిబంధనల ప్రకారం.. నిర్ణీత ఓట్ల ప్రకారం.. నిర్ణీత సీట్లు పొందలేక కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో పేరు ఉన్న వాటిని స్థానాన్ని కోల్పోయాయి. జనసేన ను మాత్రం రాజకీయ పార్టీగా గుర్తిస్తూ రిజిస్టర్ పొలిటకల్ పార్టీగా గుర్తింపు లభించింది. రాష్ట్రంలో దాని సింబల్ గానీ ఇతర ఏ ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది.


కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తు కలిగి ఉండే రిజిస్టర్ పరిధిలో లేని రాష్ట్ర స్థాయిలో ఉండే పార్టీలకు సైతం గుర్తులు లభించాయి. నిబంధనల ప్రకారం. .. రాష్ట్రంలో ఎక్కడైనా 15 ఎంపీటీసీలు గెలుచుకుని ఉండాలని తెలిపారు. 94 రాజకీయ పార్టీలకు సంబంధించి గుర్తులను మాత్రం కేటాయించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీ గుర్తు అలాగే ఉంది.


చాలా మంది జనసేనకు పార్టీ గుర్తు పోయిందని ప్రచారం చేయడం అవాస్తమని తెలుస్తోంది. జనసేనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న అధికార పక్ష పార్టీకి సైతం ఇది ఇబ్బందికరమైన అంశం లాంటిదే. అయితే జనసేన ఇప్పుడు విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఈ ఎన్నికలు జన సేన పార్టీకి చావో రేవో లాంటివి. ఇప్పుడు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.



RRR Telugu Movie Review Rating

నేను అందుకే పవన్ కి ముందుగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు... తొలిప్రేమ నిర్మాత..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>