MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas266b7c62-1a33-44c2-a75a-e901de442f4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas266b7c62-1a33-44c2-a75a-e901de442f4f-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లోను ... అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లోను ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలోను హీరోగా నటిస్తున్నాడు. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు మూవీల్లో సలార్ ...Prabhas{#}nag ashwin;prashanth neel;Prasanth Neel;deepika;India;Prabhas;Heroine;Cinema"ప్రాజెక్ట్ కే" మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"ప్రాజెక్ట్ కే" మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Prabhas{#}nag ashwin;prashanth neel;Prasanth Neel;deepika;India;Prabhas;Heroine;CinemaTue, 27 Jun 2023 08:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లోను ... అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లోను ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలోను హీరోగా నటిస్తున్నాడు. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు మూవీల్లో సలార్ ... ప్రాజెక్టు కే మూవీ పై మాత్రం ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మొట్ట మొదటి పాన్ వరల్డ్ మూవీ కావడంతో ప్రాజెక్టు కే సినిమాపై కూడా అనేక మంది సినీ ప్రేమికులు చాలా ఇంట్రెస్ట్ గా ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే ఈ మూవీ బృందం కూడా ఈ సినిమాలో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉన్న నటీనటులను ఈ మూవీ.లోకి తీసుకుంటూ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను అమాంతం పెంచేస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ లో దీపిక పడుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితాబచ్చన్ , దిశ పటాని లాంటి వారు ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం కమల్ హాసన్ కూడా ఈ మూవీ లో నటించబోతున్నట్లు ప్రకటించింది.

దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇకపోతే ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా 125 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ కు ఆ మాత్రం రెమ్యూనిరేషన్ పెద్ద విషయమేమీ కాదు అని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>