Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6ef340f8-9f69-44bf-9866-2da0f7428a02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6ef340f8-9f69-44bf-9866-2da0f7428a02-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ జనాలకి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఇక తొలి డెబ్యూ మూవీతోనే సంచలనాలు సృష్టించిన జంటగా వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిలకు మంచి గుర్తింపు లభించింది. ఇక వీరి జోడి కి కూడా ఆ సినిమాలో చాలామంది జనాలు అట్రాక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన స్టార్డం మిగతా సినిమాలకు ఉపయోగపడలేదనే చెప్పుకోవచ్చు.ఎందుకంటే కృతి శెట్టి ఆ తర్వాత నటించిన శ్యాం సింగరాయ్,బంగార్రాజు సినిమాలు ఓ మోస్తరు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత ఈమె నటించిన దివారియర్, ఆ అమ్మాయి గురిsocialstars lifestyle{#}vishal krishna;Vaishnav Tej;Smart phone;Girl;Industry;Kollywood;Tollywood;Hero;Heroine;Cinemaకృతిశెట్టి ని విసిగిస్తున్న స్టార్ హీరో కొడుకు....!!కృతిశెట్టి ని విసిగిస్తున్న స్టార్ హీరో కొడుకు....!!socialstars lifestyle{#}vishal krishna;Vaishnav Tej;Smart phone;Girl;Industry;Kollywood;Tollywood;Hero;Heroine;CinemaTue, 27 Jun 2023 07:45:00 GMTఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ జనాలకి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఇక తొలి డెబ్యూ మూవీతోనే సంచలనాలు సృష్టించిన జంటగా వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిలకు మంచి గుర్తింపు లభించింది. ఇక వీరి జోడి కి కూడా ఆ సినిమాలో చాలామంది జనాలు అట్రాక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన స్టార్డం మిగతా సినిమాలకు ఉపయోగపడలేదనే చెప్పుకోవచ్చు.ఎందుకంటే కృతి శెట్టి ఆ తర్వాత నటించిన శ్యాం సింగరాయ్,బంగార్రాజు సినిమాలు ఓ మోస్తరు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత ఈమె నటించిన దివారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి మూడు సినిమాలు ప్లాఫ్ అవడంతో ఈ హీరోయిన్ పై దర్శకనిర్మాతలు పెట్టుకున్న ఆశలు అన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న కృతి శెట్టి ప్లాఫ్ హీరోయిన్ గా టాక్ తెచ్చుకుంది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సూర్య, కార్తీ వంటి హీరోలతో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే విశాల్ వంటి కోలీవుడ్ స్టార్ హీరో కూడా ఈమె డేట్స్ ఇచ్చినప్పుడే సినిమా స్టార్ట్ చేద్దాం అని అంటున్నారంటే ఈమె క్రేజ్ కోలీవుడ్ లో బాగానే ఉందని తెలుస్తోంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి కోలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో టార్చర్ తప్పడం లేదట. ఎందుకంటే ఆ స్టార్ హీరో కొడుకు కృతి శెట్టితో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఈవెంట్లకి తన వెంట తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాడట.అంతేకాదు ఈవిషయాన్ని కృతి శెట్టి ఓ కోలివుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టింది. ఇక కృతి శెట్టిని తన బర్త్డే పార్టీకి రమ్మని కూడా ఆహ్వానిస్తున్నాడట.అంతేకాదు ఎన్ని కోట్లయినా ఇస్తాను నీ సినిమాలు వదిలిపెట్టుకుని నా బర్త్ డే పార్టీకి నువ్వు రావాలి అని ఫోన్ చేస్తూ విసిగిస్తున్నాడట. కానీ ఈ విషయంలో ఆ స్టార్ హీరో కొడుకుకి ఇంకా ఆశలు పెట్టడం ఇష్టంలేని కృతి శెట్టి నేను ఏ పార్టీలకు రాను అని కాల్ కట్ చేసిందట. అయితే ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>