MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money25e3d38c-c929-4265-8c6f-fd59871855da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money25e3d38c-c929-4265-8c6f-fd59871855da-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎవరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు అవి సురక్షితమైనవా? కాదా ? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మరీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక అంశం వడ్డీ తక్కువ అని.. ఈ మధ్యకాలంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల పట్ల ఇందుకే విముఖత చూపుతున్నారు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి అని సీనియర్ సిటిజన్ లు భావిస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా ఒక బ్యాంకు ఫికMONEYMoney: ఈ బ్యాంకులో ఒక్కసారి పెట్టుబడి పెడితే డబ్బే డబ్బు..!Money: ఈ బ్యాంకులో ఒక్కసారి పెట్టుబడి పెడితే డబ్బే డబ్బు..!MONEYTue, 27 Jun 2023 11:00:00 GMTసాధారణంగా ఎవరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు అవి సురక్షితమైనవా? కాదా ? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మరీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక అంశం వడ్డీ తక్కువ అని.. ఈ మధ్యకాలంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల పట్ల ఇందుకే విముఖత చూపుతున్నారు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి అని సీనియర్ సిటిజన్ లు భావిస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

గత కొన్ని రోజులుగా ఒక బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లపై అధిక వడ్డీ రేట్ల ను ఆఫర్ చేస్తోంది. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ వదిలేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. సాధారణంగా ఏ బ్యాంకు అయినా ఫిక్స్ డిపాజిట్ లపై ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ అందిస్తుంది.. కానీ ఇక్కడ ఈ బ్యాంకులో వడ్డీ ఏకంగా 9.5% లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక్కడ పొదుపుతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందుతున్నాయి. మరి ఆ బ్యాంకు పేరే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. పెట్టుబడిదారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లపై అధిక వడ్డీ రేటును అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారిపై అధిక వడ్డీరేట్లను అందిస్తోంది. 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ల పై 9.5% వరకు వడ్డీని అందిస్తూ ఉండడం గమనార్హం. సాధారణ పౌరులకు 10 సంవత్సరాలు ఇందులో డిపాజిట్ చేస్తే 9.0% వడ్డీ లభిస్తే.. అదే సీనియర్ సిటిజన్లకు 9.5% వడ్డీ లభిస్తుంది. ఇక ఇంతకంటే గొప్ప వడ్డీని ఆఫర్ చేసే బ్యాంకు మరొకటి లేదని చెప్పడంలో సందేహం లేదు.



RRR Telugu Movie Review Rating

"స్పై" మూవీలో ఆ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్న నిఖిల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>