MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanaka-chopra-photos001bb141-cf5e-47e0-b3c1-69ea53f32219-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanaka-chopra-photos001bb141-cf5e-47e0-b3c1-69ea53f32219-415x250-IndiaHerald.jpg గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందానికి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ విషయంలో సినిమాల విషయంలో గ్లామర్ వోలుకబోస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సమ్మర్ రిట్రీట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన భర్త నిక్ జోనస్ కుమార్తె తో కలిసి విదేశీయాల విహారయాత్రలు ప్రియాంక చోప్రా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రియాంక చోప్రా మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ఇంత అందమైPRIYANAKA CHOPRA;PHOTOS{#}maya;priyanka;sunday;Husband;Fidaaగ్లోబల్ స్టార్ అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా..!!గ్లోబల్ స్టార్ అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా..!!PRIYANAKA CHOPRA;PHOTOS{#}maya;priyanka;sunday;Husband;FidaaTue, 27 Jun 2023 23:00:00 GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందానికి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ విషయంలో సినిమాల విషయంలో గ్లామర్ వోలుకబోస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సమ్మర్ రిట్రీట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన భర్త నిక్ జోనస్ కుమార్తె తో కలిసి విదేశీయాల విహారయాత్రలు ప్రియాంక చోప్రా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రియాంక చోప్రా మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ఇంత అందమైన వేసవిని మునుపేన్నడు చూడలేదు అని క్యాప్షన్ ని ప్రియాంక చోప్రా షేర్ చేయడం జరిగింది.

ఇటీవలే యూకే విహారయాత్రలో అత్యుత్తమ జీవితాన్ని గడుపుతోంది ప్రియాంక చోప్రా.. తన కుటుంబంతో కలిసి రాయల్ ఆస్కార్టుకు హాజరైన తర్వాత ప్రియాంక చోప్రా తన కుటుంబంతో ఎండలో షికారు చేస్తూ అక్కడి క్లైమేట్ ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత ఆదివారం నాడు ప్రియాంక చోప్రా తన స్నేహితులు తన భర్తలతో కలసి ప్రియాంక చోప్రా వెకేషన్ లో చాలా సందడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


ఇక విదేశాలలో విహారం నుంచి ప్రియాంక చోప్రా సోలో ఫోటో ఒకటి విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలో ప్రియాంక చోప్రా ఎలిజిబెత్ టైలర్ ని మించిపోయిన అందంతో అందరిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాయల్ చంకీ డిజైనర్ దుస్తులను మరింత అందంగా కనిపిస్తోంది తన యదా అందాలను మరింత సింపుల్గా చూపిస్తూ కుర్రకారులను కవ్విస్తోంది. తన కళ్ళతోనే మాయ చేసే విధంగా ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపిస్తోందని పలువురు నిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

"ఈ నగరానికి ఏమైంది" మూవీ రీ రిలీజ్ బుకింగ్స్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>