MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi-choudhary6877cc7d-d319-467c-bc64-36e2dd1b1709-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi-choudhary6877cc7d-d319-467c-bc64-36e2dd1b1709-415x250-IndiaHerald.jpgమూవీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఖచ్చితంగా ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కితే చాలు వారి కెరీర్‌కు మంచి బ్రేక్‌ దొరికినట్లే అని చాలా మంది హీరోయిన్లు కూడా భావిస్తారు.ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలాంటి బంపరాఫర్‌ను దక్కించుకుందని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల MEENAKSHI CHOUDHARY{#}bhama;Joseph Vijay;BEAUTY;choudary actor;Heroine;Telugu;Tamil;Cinema;Newsమీనాక్షిది మామూలు లక్ కాదు..?మీనాక్షిది మామూలు లక్ కాదు..?MEENAKSHI CHOUDHARY{#}bhama;Joseph Vijay;BEAUTY;choudary actor;Heroine;Telugu;Tamil;Cinema;NewsTue, 27 Jun 2023 20:00:08 GMTమూవీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఖచ్చితంగా ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కితే చాలు వారి కెరీర్‌కు మంచి బ్రేక్‌ దొరికినట్లే అని చాలా మంది హీరోయిన్లు కూడా భావిస్తారు.ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలాంటి బంపరాఫర్‌ను దక్కించుకుందని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకుందని సమాచారం తెలుస్తుంది. దీంతో రెండో హీరోయిన్ అయిన శ్రీలీలను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం తెలుస్తుంది.


ఇక సెకండ్‌లీడ్‌లో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హాట్ హీరోయిన్ ఆ తర్వాత 'హిట్‌-2' 'ఖిలాడి' సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమెకు సరైన గుర్తింపును పొందలేకపోయింది.  భామ మహేష్‌బాబు సరసన అవకాశం దక్కించ్చుకుంది కాబట్టి కెరీర్‌కు మంచి బ్రేక్‌ దొరికినట్లేనని ఆమె సన్నిహితులు అంటున్నారు.ఇంకా అంతేకాదు తమిళ్ లో కూడా సూపర్ ఛాన్స్ కొట్టేసింది. తలపతి విజయ్ నటిస్తున్న 68 వ సినిమాలో కూడా ఈ హాట్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది.వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మీనాక్షిని ఎంపిక చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక తెలుగు, తమిళ్ లో ఏకంగా ఇద్దరు బిగ్ స్టార్స్ పక్కన నటించడం నిజంగా అదృష్టం అని చెప్పాలి.ఇక ఈ సినిమాలు కనుక హిట్ అయితే మీనాక్షి రేంజ్ అమాంతం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మీనాక్షి ఎలా రాణిస్తుందో..



RRR Telugu Movie Review Rating

మినీ గౌనులో బ్లాస్టింగ్ అందాలతో జబర్దస్త్ బ్యూటీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>