Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/train6cdfb7ee-3385-452f-9335-58a81b7883f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/train6cdfb7ee-3385-452f-9335-58a81b7883f3-415x250-IndiaHerald.jpgఇండియాలో ప్రతి ఒక్కరి జీవితంలో రైల్ ప్రయాణం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే వారి రోజు వారి ప్రయాణాలను రైలు మార్గం ద్వారానే కొనసాగిస్తూ ఉంటారు. ఇక భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. దీనిబట్టి ఇక భారత్లో రైలుమార్గం ఎంత పెద్దదిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దేశ నలమూలలో ఎక్కడికి వెళ్లినా ఇక అక్కడికి రైల్వే మార్గం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఇక ఇండియాలో రైల్వే మార్గం ప్రతి చోటుకు విస్తరించి ఉంది అని అందరూ అనుTrain{#}Rail;Governmentమనదేశంలో.. రైలు మార్గం లేని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా?మనదేశంలో.. రైలు మార్గం లేని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా?Train{#}Rail;GovernmentTue, 27 Jun 2023 12:30:00 GMTఇండియాలో ప్రతి ఒక్కరి జీవితంలో రైల్ ప్రయాణం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే వారి రోజు వారి ప్రయాణాలను రైలు మార్గం ద్వారానే కొనసాగిస్తూ ఉంటారు. ఇక భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. దీనిబట్టి ఇక భారత్లో రైలుమార్గం ఎంత పెద్దదిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దేశ నలమూలలో ఎక్కడికి వెళ్లినా ఇక అక్కడికి రైల్వే మార్గం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది.


 దీంతో ఇక ఇండియాలో రైల్వే మార్గం ప్రతి చోటుకు విస్తరించి ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే నాలుగువ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియాలో కూడా ఇప్పటికీ రైలు మార్గం లేని రాష్ట్రం ఉంది అంటే నమ్ముతారా.. మామూలుగా అయితే ఏదో ఒక ప్రాంతానికి రైల్వే మార్గం ఉండకపోవడం సర్వసాధారణం. కానీ ఏకంగా ఒక రాష్ట్రం మొత్తానికి రైల్వే మార్గం లేకపోవడం అంటే అది నిజంగా ఆశ్చర్యకరమైన  విషయం అని చెప్పాలి. కానీ నిజంగానే మన దేశంలో రైల్వే మార్గం లేని రాష్ట్రం ఒకటి ఉంది .



 ఆ రాష్ట్రం ఏదో కాదు సిక్కిం. మొత్తంగా లక్ష 15 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ ఇండియాలో ఉంది అని చెప్పాలి. కానీ ఒక సిక్కిం రాష్ట్రం మాత్రం రైళ్ల రాకపోకలు లేని ఏకైక రాష్ట్రంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సిక్కిం లో కూడా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నుంచి ఈ రాష్ట్రంలో కూడా రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి అన్నది తెలుస్తుంది. కాగా ప్రస్తుతం అక్కడ రైల్వే ట్రాక్ల నిర్మాణం చేరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. రైల్వే మార్గం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఇక ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

"స్పై" మూవీలో ఆ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్న నిఖిల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>