MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil6c25cddb-ec00-4fda-a367-5075caac3fdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil6c25cddb-ec00-4fda-a367-5075caac3fdb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నిఖిల్ పోయిన సంవత్సరం కార్తికేయ 2 ... 18 పేజెస్ అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లలో కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించి ఈ హీరో కు దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను తీసుకు వచ్చింది. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ నటుడి నుంచి 18 పేజెస్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లలో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించడం విNikhil{#}Naga Chaitanya;karthikeya;kartikeya;Yuva;Evening;aishwarya;Box office;June;Kannada;Blockbuster hit;Posters;Event;Hindi;Tamil;Telugu;Tollywood;Heroine;Hero;Cinemaనిఖిల్ "స్పై" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆ టాలీవుడ్ యువ హీరో..!నిఖిల్ "స్పై" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆ టాలీవుడ్ యువ హీరో..!Nikhil{#}Naga Chaitanya;karthikeya;kartikeya;Yuva;Evening;aishwarya;Box office;June;Kannada;Blockbuster hit;Posters;Event;Hindi;Tamil;Telugu;Tollywood;Heroine;Hero;CinemaTue, 27 Jun 2023 04:00:00 GMTటాలీవుడ్ యువ హీరో నిఖిల్ పోయిన సంవత్సరం కార్తికేయ 2 ... 18 పేజెస్ అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లలో కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించి ఈ హీరో కు దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను తీసుకు వచ్చింది. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ నటుడి నుంచి 18 పేజెస్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లలో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించడం విశేషం. 

ఇలా పోయిన సంవత్సరం రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ హీరో తాజాగా "స్పై" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా గర్రీ బి హెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 27 వ తేదీన వెస్టిన్ హోటల్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>