LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3e439577-dd27-4071-8589-c25ce2a5a558-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3e439577-dd27-4071-8589-c25ce2a5a558-415x250-IndiaHerald.jpgమనం చిలగడ దుంపలను కూడా తింటూ ఉంటాము.ఇతర దుంపల వలె చిలగడ దుంపలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని మనం కాల్చుకుని, ఉడికించి తీసుకుంటూ ఉంటాము.ఈ రోజుల్లో చిలగడ దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చాలా మంది వీటిని తీసుకోవడం తగ్గించారు. అయితే చిలగడ దుంపల వలె చిలగడ దుంప ఆకులు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు. ఈ ఆకులను ఇతర ఆకు కూరల లాగా మనం వండుకుని తినవచ్చు.వీటిని ఇతర ఆకుకూhealth{#}Potassium;Lutein;Vitamin;Cancer;Carbohydrates;Sweet potato;Cholesterol;Shakti;Manamచిలగడ దుంప ఆకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు?చిలగడ దుంప ఆకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు?health{#}Potassium;Lutein;Vitamin;Cancer;Carbohydrates;Sweet potato;Cholesterol;Shakti;ManamTue, 27 Jun 2023 18:20:13 GMTమనం చిలగడ దుంపలను కూడా తింటూ ఉంటాము.ఇతర దుంపల వలె చిలగడ దుంపలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని మనం కాల్చుకుని, ఉడికించి తీసుకుంటూ ఉంటాము.ఈ రోజుల్లో చిలగడ దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చాలా మంది వీటిని తీసుకోవడం తగ్గించారు. అయితే చిలగడ దుంపల వలె చిలగడ దుంప ఆకులు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు. ఈ ఆకులను ఇతర ఆకు కూరల లాగా మనం వండుకుని తినవచ్చు.వీటిని ఇతర ఆకుకూరలతో కలిపి పప్పు, వేపుడు, కూర వంటి వాటిని తయారు చేసుకుని కూడా తినవచ్చు. చిలగడ దుంప మొక్కను మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆకులను కట్ చేసుకుని చాలా ఈజీగా వండుకుని తినవచ్చు. 100 గ్రాముల చిలగడ దుంప ఆకుల్లో 42 కిలో క్యాలరీల శక్తి, 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్ ఇంకా 5.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే 11మిల్లీ గ్రాముల విటమిన్ సి, 508 మిల్లీ గ్రాముల పొటాషియం ఇంకా 14,720 మైక్రో గ్రాముల లూటిన్ జియోగ్జాంతిన్ ఉంటాయి.అలాగే ఈ ఆకుల్లో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


చిలగడ దుంప ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఇంకా అలాగే ఈ ఆకులను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోకుండా ఉంటుంది.అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏ్పడకుండా ఉంటాయి. కాలేయంలోని ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి కాలేయ కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ చిలగడ దుంప ఆకులు మనకు బాగా సహాయపడతాయి. ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను మనం ఎక్కువగా తింటున్నాం. దీంతో చాలా మంది కూడా కాలేయ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఈ చిలగడదుంప ఆకులను తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉంటుందని కాలేయం బాగా చురుకుగా పని చేస్తుందని నిపుణులు తెలయిజేస్తున్నారు. ఇంకా అలాగే ఈ ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటాము. ఈ విధంగా చిలగడదుంప ఆకులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మినీ గౌనులో బ్లాస్టింగ్ అందాలతో జబర్దస్త్ బ్యూటీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>