Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7387b4b4-fa2f-4c8e-aa06-864ff2a380c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7387b4b4-fa2f-4c8e-aa06-864ff2a380c8-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు కెరీయర్ని సక్సెస్ఫుల్గా కొనసాగించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎంతోమంది క్రికెటర్లు ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇక ఎక్కువ కాలం పాటు క్రికెట్ కి ప్రాతినిధ్యం వహించి.. ఇక ఎంతో విజయవంతంగా కెరియర్ లో ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి. కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఉన్న వేగం ఇక వయసు మీద పడుతున్న కొద్ది ఆటగాళ్లలో తగ్గిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది రిటైర్మెంట్ ప్రకటించి ఏదో ఒక ఫార్మాట్ కి పరిమితం అవడం చేస్Cricket {#}West Indies;Zimbabwe;Cricket;World Cup;Yuva;INTERNATIONAL36 ఏళ్ల వయసులో.. జింబాబ్వే కెప్టెన్ అరుదైన రికార్డ్?36 ఏళ్ల వయసులో.. జింబాబ్వే కెప్టెన్ అరుదైన రికార్డ్?Cricket {#}West Indies;Zimbabwe;Cricket;World Cup;Yuva;INTERNATIONALTue, 27 Jun 2023 13:30:00 GMTఅంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు కెరీయర్ని సక్సెస్ఫుల్గా కొనసాగించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎంతోమంది క్రికెటర్లు ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇక ఎక్కువ కాలం పాటు క్రికెట్ కి ప్రాతినిధ్యం వహించి.. ఇక ఎంతో విజయవంతంగా కెరియర్ లో ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి. కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఉన్న వేగం ఇక వయసు మీద పడుతున్న కొద్ది ఆటగాళ్లలో తగ్గిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది రిటైర్మెంట్ ప్రకటించి ఏదో ఒక ఫార్మాట్ కి పరిమితం అవడం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ తమ ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని రీతిలో మంచి ప్రదర్శన చేసి ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ కూడా ఈకోవలోకి వస్తాడు అని చెప్పాలి. ప్రస్తుతం జింబాబ్వే జట్టు ఇక సొంత దేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లను ఆడుతుంది. ఇక పటిష్టమైన టీమ్స్ ను సైతం ఓడించి  సత్తా చాటుతుంది జింబాబ్వే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న అటు పటిష్టమైన వెస్టిండీస్ ను ఓడించి షాక్ ఇచ్చిన జింబాబ్వే టీం.. ఇక ఇటీవల యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్లో అయితే అద్వితీయమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఏకంగా 304 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది.



 అయితే యుఎస్ఎతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతని వయస్సు 36 ఏళ్లు. అయినప్పటికీ అతను బ్యాటింగ్లో చెలరేగాడు. ఇటీవలే ఏకంగా 101 బంతుల్లోనే 174 పరుగులు చేసి బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ క్రమంలోనే 36 ఏళ్ల వయసులో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో క్రిస్కేల్ 39 ఏళ్ల వయసులో 162 స్కోర్ చేశాడు. ఇక ఇప్పుడు 36 ఏళ్ల వయసులో అత్యధిక స్కోర్ చేసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు సీమ్స్ విలియమ్స్. అలాగే జింబాబ్వే తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. సికే కోవెంటరీ 194, మసకడ్జ 178 తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

"స్పై" మూవీలో ఆ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్న నిఖిల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>