Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-lo54f1b092-f945-48d4-abce-d052c78b21ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-lo54f1b092-f945-48d4-abce-d052c78b21ab-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఐపీఎల్ లో భాగం కావడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఐపిఎల్ వల్లే అటు అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతIpl lo{#}West Indies;England;Audi;Cricket;INTERNATIONAL;Indianఐపీఎల్ లో సంపాదించుకుంటే తప్పేంటి : విండీస్ లెజెండ్ఐపీఎల్ లో సంపాదించుకుంటే తప్పేంటి : విండీస్ లెజెండ్Ipl lo{#}West Indies;England;Audi;Cricket;INTERNATIONAL;IndianTue, 27 Jun 2023 12:30:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఐపీఎల్ లో భాగం కావడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.


 భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఐపిఎల్ వల్లే అటు అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్లు ఇక ఐపీఎల్ లో వచ్చే ఆదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని.. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అంటూ ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఐపిఎల్ టోర్నీ ద్వారానే ఎంతోమంది ప్లేయర్స్ రెస్టు రేకుండా నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ గాయం బారిన పడి అంతర్జాతీయ క్రికెట్కు దూరం అవుతున్నారని.. తద్వారా ఏ టీం కూడా వరల్డ్ క్రికెట్లో సత్తా చాట లేక పోతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.


 అయితే ఐపీఎల్ పై వస్తున్న విమర్శల గురించి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోనాల్డో, మెస్సి లాంటి ఫుట్బాల్ ప్లేయర్లు ఫ్రాంచైజీ లీగ్ లలో ఆడి  మిలియన్ల డబ్బులు సంపాదిస్తున్నప్పుడు.. క్రికెటర్లు ఐపీఎల్ లో సంపాదిస్తే తప్పేంటి అంటూ క్లైవ్ లాయిడ్ ప్రశ్నించాడు. ఐసీసీ టోర్నీలో క్రికెటర్లు విఫలం కావడానికి ఐపిఎల్ తో ముడి పెట్టడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లకు దేశం కంటే ఐపీఎల్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారని  అర్థం పర్ధం  లేని వ్యాఖ్యలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలి అంటూ సూచించాడు. కాగా ఇక ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ చేసిన కామెంట్లు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.



RRR Telugu Movie Review Rating

"స్పై" మూవీలో ఆ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్న నిఖిల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>