HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3422a5f2-a152-446c-a1b3-d44e91854bd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3422a5f2-a152-446c-a1b3-d44e91854bd3-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి చాలా మంది కూడా చిన్న వయసులోనే మరణిస్తున్నారు.ఇటువంటి సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాల అలవాట్ల కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా బాడీ ఫిట్‌నెస్‌ను మెంటేన్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఊబకాయం సమస్యల బారిన పడి గుండెపోటు వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హార్ట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలHEALTH{#}Buttermilk;Manam;Heartహార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే..?హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే..?HEALTH{#}Buttermilk;Manam;HeartTue, 27 Jun 2023 21:03:00 GMTఈ రోజుల్లో హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి చాలా మంది కూడా చిన్న వయసులోనే మరణిస్తున్నారు.ఇటువంటి సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాల అలవాట్ల కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా బాడీ ఫిట్‌నెస్‌ను మెంటేన్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఊబకాయం సమస్యల బారిన పడి గుండెపోటు వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హార్ట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు కనుక పాటిస్తే. డైటింగ్, వ్యాయామం లేకుండా ఈజీగా బరువు తగ్గొచ్చు.. కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సాయంత్రం పూట చాలా మంది కూడా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే వీటికి బదులుగా బీట్‌రూట్‌, గోసకాయలను స్నాక్స్‌గా తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం క్రమం తప్పకుండా చికెన్‌, గుడ్లు డైట్‌లో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే బరువు తగ్గడానికి శరీరానికి తగినంత విశ్రాంతి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ప్రతి రోజు ఖచ్చితంగా 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా రాత్రి పూట స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది.అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే వీటికి బదులుగా కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ ఖచ్చితంగా ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇలా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మినీ గౌనులో బ్లాస్టింగ్ అందాలతో జబర్దస్త్ బ్యూటీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>