Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketaacc5456-5c6c-4fa2-b924-aa439322d21b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketaacc5456-5c6c-4fa2-b924-aa439322d21b-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్, భారత్ తర్వాత చిరకాల ప్రత్యర్థులుగా పేరు సంపాదించుకున్న ఇంగ్లాండు, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఎంత ఉత్కంఠ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇక ఇరు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ సిరీస్ జరుగుతుంది అంటే ఇక ఆ ఉత్కంఠ రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. యాషెష్ అనేది ఒక సాధారణమైన టెస్ట్ సిరీస్ అయినప్పటికీ ఇరు జట్లు మాత్రం ఈ సిరీస్ ను గౌరవంగా భావిస్తూ ఉంటాయి. ఈ సిరీస్ లో విజయం సాధిస్తే ఏకంగా వరల్డ్ కప్ గెలిచాము అన్న విధంగా రెండు జటCricket{#}Australia;England;World Cup;Indiaఏం బౌలింగ్ వేసిందబ్బా.. ఓకే ఇన్నింగ్స్ లో 8 వికెట్లు?ఏం బౌలింగ్ వేసిందబ్బా.. ఓకే ఇన్నింగ్స్ లో 8 వికెట్లు?Cricket{#}Australia;England;World Cup;IndiaTue, 27 Jun 2023 10:00:00 GMTవరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్, భారత్ తర్వాత చిరకాల ప్రత్యర్థులుగా పేరు సంపాదించుకున్న ఇంగ్లాండు, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఎంత ఉత్కంఠ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇక ఇరు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ సిరీస్ జరుగుతుంది అంటే ఇక ఆ ఉత్కంఠ రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. యాషెష్ అనేది ఒక సాధారణమైన టెస్ట్ సిరీస్ అయినప్పటికీ ఇరు జట్లు మాత్రం ఈ సిరీస్ ను గౌరవంగా భావిస్తూ ఉంటాయి. ఈ సిరీస్ లో విజయం సాధిస్తే ఏకంగా వరల్డ్ కప్ గెలిచాము అన్న విధంగా రెండు జట్లు కూడా ఆనందంలో మునిగిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఆయా జట్లలోని ఆటగాళ్లు మాత్రమే కాదు ఆయా దేశాల అభిమానులు కూడా యాషెష్ సిరీస్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య యాషెస్ సిరీస్ జరుగుతుంది. కేవలం పురుషుల టీమ్స్ మధ్య కాదు అటు మహిళ టీమ్స్ మధ్య కూడా ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే అటు పురుషుల క్రికెట్లో ఎలా అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చి మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిందో.. ఇక ఇప్పుడు అదే తరహాలో మహిళల క్రికెట్లో కూడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై అధిపత్యాన్ని సాధించింది.



 మహిళల యాషెష్ టెస్టులో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఏకంగా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. 268 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండు 178 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అయితే ఆస్ట్రేలియా బౌలర్లలో యాశ్లే గార్నర్ ఓకే ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసింది. ఒక రకంగా ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది అని చెప్పాలి. గార్నర్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయగా మొత్తం ఒక మ్యాచ్లో 12 వికెట్లు పడగొట్టింది అని చెప్పాలి.  అంతకుముందు ఇంగ్లాండ్ బౌలర్ ఎక్లెస్టోన్ ఒక మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>