Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle82984cc5-ea21-4047-9b9e-513ddba60131-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle82984cc5-ea21-4047-9b9e-513ddba60131-415x250-IndiaHerald.jpgయూనివర్సల్ స్టార్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ఎన్నో ఏళ్ల తర్వాత 'విక్రమ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ సినిమా ఈయన కెరీర్ లో మళ్ళీ సరికొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. దీంతో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు. కమల్ హాసన్ నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ''ఇండియన్ 2''..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ మళ్ళీ మొదలైన ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఒక అతిsocialstars lifestyle{#}lyca productions;rakul preet singh;shankar;kajal aggarwal;Blockbuster hit;Music;Hero;Director;Cinemaకమల్ సరసన గెస్ట్ రోల్ లో నటించే ఛాన్స్ కొట్టే స్టార్ ఎవరో....??కమల్ సరసన గెస్ట్ రోల్ లో నటించే ఛాన్స్ కొట్టే స్టార్ ఎవరో....??socialstars lifestyle{#}lyca productions;rakul preet singh;shankar;kajal aggarwal;Blockbuster hit;Music;Hero;Director;CinemaTue, 27 Jun 2023 08:00:00 GMTయూనివర్సల్ స్టార్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ఎన్నో ఏళ్ల తర్వాత 'విక్రమ్' సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ సినిమా ఈయన కెరీర్ లో మళ్ళీ సరికొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. దీంతో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమా ను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు. కమల్ హాసన్ నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ''ఇండియన్ 2''..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ మళ్ళీ మొదలైన ఈ సినిమా ను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా లో ఒక అతిథి రోల్ ఉందని అందుకోసం ఒక స్టార్ హీరో ను చూపించ బోతున్నారు అని క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ పాత్ర కేవలం ఒక రెండు నిముషాల పాటు ఉన్న అందుకోసం స్టార్ హీరో నటించాడని క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సన్నివేశం థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది అని అంటున్నారు.. ఈ అతిథి రోల్ రెండు సీన్స్ లో కనిపిస్తుందని.. అంటున్నారు. మరి కమల్ కోసం శంకర్ ఏ స్టార్ హీరో ను తీసుకు వచ్చారో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర ల్లో నటిస్తున్నారు. ఇప్పటి కే చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.. ఈ ఏడాది ఆగస్టు నాటి కి షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట.. చూడాలి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో.ఈ సినిమా భారతీయుడు రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>