MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas731db452-5074-4bdd-863d-14c8a662ad7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas731db452-5074-4bdd-863d-14c8a662ad7e-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి సిరీస్ మూవీ ల తర్వాత ప్రభాస్ సాహో ... రాధే శ్యామ్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ మూవీ లు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపPrabhas{#}shyam;Mirchi;kriti sanon;AdiNarayanaReddy;Bahubali;Box office;Kannada;Saif Ali Khan;India;Prabhas;Indian;Hindi;Tamil;Telugu;koratala siva;Tollywood;Cinemaహిట్ స్టేటస్ కు ఇంకా అన్ని కోట్ల దూరంలో ఉన్న ప్రభాస్ "ఆది పురుష్" మూవీ..!హిట్ స్టేటస్ కు ఇంకా అన్ని కోట్ల దూరంలో ఉన్న ప్రభాస్ "ఆది పురుష్" మూవీ..!Prabhas{#}shyam;Mirchi;kriti sanon;AdiNarayanaReddy;Bahubali;Box office;Kannada;Saif Ali Khan;India;Prabhas;Indian;Hindi;Tamil;Telugu;koratala siva;Tollywood;CinemaTue, 27 Jun 2023 05:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి సిరీస్ మూవీ ల తర్వాత ప్రభాస్ సాహో ... రాధే శ్యామ్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాల్లో హీరోగా నటించాడు.

మూవీ లు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందినవే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ ,  కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.  ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబడుతుంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ 242 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ముగించుకొని 187.39 కోట్ల షేర్ ... 379.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 54.61 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.


RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>